అదు పు తప్పిన తుఫాన్ స్వల్ప గాయలు

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో మారెమ్మ కుంట దగ్గర తుఫాన్ అదుపుతప్పి చికెన్ సెంటర్ లోకి వెళ్లే క్రమంలో డ్రైవర్ చాకచక్యంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పీ o చారు తుఫాన్ లో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి అదేవిధంగా రాజీవ్ చౌక్ లో సిగ్నల్స్ పనిచేయడం లేదని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పాషా తెలిపారు వాహనాలు అడ్డదిడ్డంగా నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే…

Read More

బ్లేడ్లతో కాకతీయ కళాతోరణం

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ మహారాజుల యొక్క ద్వారము అయిన కాకతీయ కళాతోరణం ను బ్లేడ్లతో అబ్రపరిచే విధంగా తయారు చేసి తన ఆఫీసు రూమ్లో భద్రపరిచినారు. చూసిన వారందరూ చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు.

Read More

29వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్ష

మంచిర్యాల నేటిదాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ కు సంబంధించిన భూములకు కోట్లల్లో ధరలు పలకడంతో కంపెనీ యజమాని మల్కా కొమురయ్య , 15 నెలల క్రితం కంపెనీని మూసివేయడం జరిగింది. అప్పటినుండి కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించమని కార్మికులు మొరపెట్టుకున్న కూడా చెల్లించకపోవడంతో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నేటితో 29వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు, ఇప్పటికైనా యజమాన్యం స్పందించి…

Read More

బృందావనంలో వైభవంగా హోలీ వేడుకలు.

హనుమకొండ వడ్డేపల్లిలోని జి.ఎం.ఆర్ బృందావన్ అపార్ట్మెంట్లో సోమవారం హోలీ వేడుకలు అంబరాన్ని అంటాయి. చిన్నారులు, మహిళలు, పురుషులు,యువతీ,యువకులు ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ , నీళ్లు చల్లుకుంటూ, రంగులతో కూడిన చిచ్చుబుడ్లను కాలుస్తూ ఆనందోత్సవాల మధ్య హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలంతా ఆనందంతో సామూహిక నృత్యాలు చేశారు. చిన్నారుల కేరింతల నడుమ అపార్ట్మెంట్ నివాసితులందరూ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో జి.ఎం.ఆర్ బృందావన్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోలి రవీందర్,…

Read More

రూ.70 కోట్లతో రైతుల మెడలో వ్యవసాయ యాంత్రీకరణ హారం..

5 రోజుల్లో వ్యవసాయ మార్కెట్ లో యాంత్రీకరణ మేళ. రోత రాజకీయాలు ఉచ్చిలిపాటు తనంతో ప్రతిపక్ష నాయకులు వంద రోజుల టాస్క్ ముందు ఉన్నది…నర్సంపేట అభివృద్ధి మరింత ముందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో సన్న, చిన్నకారు రైతులకు చేయితనిచ్చేందుకు గాను నర్సంపేట నియోజకవర్గ రైతుల మెడల్లో రూ.రూ.70 కోట్లతో అత్యాధునాతన వ్యవసాయ యాంత్రీకరణ హారం వేయనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు…

Read More

డ్రైనేజ్ పైప్ లైన్ పనులను ప్రారంభించిన

ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 21 మల్లాపూర్ డివిజన్ పిట్టల బస్తి ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి , మరియు స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి డ్రైనేజ్ పైప్ లైన్ పనులను ప్రారంబించారు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ,సంబందిత జిహెచ్ఎంసీ అధికారులు,కాలనీ వాసులు తదితరులు పాల్గోన్నారు .

Read More

విగ్రహ ప్రతిష్ట మహోత్సవం రావాలని మాజీ మంత్రి కేటీ రామారావుకి కోరిన మండే పెళ్లి గ్రామస్తులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం మండే పల్లి గ్రామంలో ఈనెల 14వ తారీఖున పెద్దమ్మ దేవాలయం ప్రతిష్ట ఆహ్వానానికి రావాలని మాజీ మంత్రి బీ ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును మండేపల్లి ముదిరాజ్ సంఘం నాయకులు గ్రామ ప్రజలు కేటి రామారావు ని కలిసి రావలసిందిగా కోరారు ఈనెల 14వ తారీఖున జరుగు కార్యక్రమంలో ఉదయం 8 గంటలకు విగ్రహ ఊరేగింపు గణపతి గౌరీ పూజ పుణ్య వాచనము అఖండ దీపారాధన యా…

Read More

విత్తన షాప్ లను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి

లక్షేట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: పట్టణంలోని విత్తనాల డీలర్ షాప్ లను జిల్లా వ్యవసాయ అధికారి గారు శ్రీమతి E. సురేఖ గారు తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీ లో స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్, రైతు వారి విత్తన డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ వెరిఫై చేయడం జరిగింది. రైతులకు తప్పని సరిగా బిల్స్ ఇవ్వాలని, విత్తనాలు MRP కి మించి అమ్మరాదు అని, అన్ని రిజిస్టర్ లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ తనిఖీ…

Read More

అధికార పార్టీ నాయకుల హామీలు నీటి మూటలేనా?

సాగు నీరు కోసం రోడ్డు ఎక్కిన రైతులు…. ఖమ్మం కు నీటి తరలింపు వల్లే సమస్య అంటూ ఆందోళన….. అంబాల-పరకాల రహదారి పై ధర్నా…వంటా వార్పు… నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)ఆరు కాలం కష్టించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక అన్నదాతల ఆక్రందన అరణ్యరోధకంగా మారనుందా?జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అవుననిపిస్తుంది.హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం లోని పలు గ్రామాల రైతులకు సాగు నీరు లభించక గత కొద్ది రోజులుగా మంత్రులు, అధికార పార్టీ నాయకుల దృష్టికి తమ…

Read More

బిసి సంక్షేమ సంఘం చిల్పూర్ మండల అధ్యక్షునిగా బత్తుల రాజన్ బాబు నియామకం

చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం చిల్పూర్ మండల అధ్యక్షునిగా బీసీ నాయకులు బత్తుల రాజన్ బాబు నియామకమయ్యారు.ఈ సందర్భంగా బత్తుల రాజన్ బాబు మాట్లాడుతూ దూడల సిద్ధయ్య గౌడ్ స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ గంటే ఉపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిల్పూర్ మండల నూతన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నియామక పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా బత్తుల రాజన్ బాబు మాట్లాడుతూ మండలంతోపాటు జిల్లాలో కూడా బీసీ కులాల…

Read More

నవాబుపేట మండలంలో సీనియర్ సిటిజన్ సమావేశం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో మంగళ వారం రాజు సీనియర్ సిటిజన్ ఫోరం సమావేశం నిర్వహించారు. అబ్దుల్ లతీఫ్ అధ్యక్షతన వహించి వయవృద్ధుల సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం కొండాపురం హనుమయ్య భగవద్గీత ఆధ్యాత్మిక చింతన క్లుప్తంగా వివరించారు.ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర అప్ప మాట్లాడుతూ వయవృద్ధుల ఆరోగ్యం పట్ల తీసుకునే ఆహారాల అలవాట్లను తెలియజేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది మెడికల్ క్యాంపు నిర్వహించి…

Read More

nega vargalu melkovali, నిఘా వర్గాలు మేల్కొనాలి….

నిఘా వర్గాలు మేల్కొనాలి…. వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ డిఐఈవో కార్యాలయంలో పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో భారీ అవినీతి జరిగిందని విద్యార్థి సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. క్యాంపులో పనిచేయని భాయ్స్‌ పేర్లను పనిచేసిట్టుగా నమోదు చేసి, వారి వద్ద నుండి అకౌంట్లను సేకరించి దొంగదారిన, అక్రమంగా వారి అకౌంట్లలో వేసి తిరిగి వారి నుండి వసూలు చేసుకొని దొంగ అకౌంట్లు ఇచ్చిన వారికి కమీషన్‌ ముట్టజెప్పారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ట్రావెలింగ్‌, స్టేషనరీ, పేపర్‌ వాల్యుయేషన్‌ చేసిన…

Read More

కాకతీయ ప్రెస్ క్లబ్ లో గణతంత్ర వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం మిఠాయిలు స్వీట్లు పంచినారు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలో జర్నలిస్టులు అందరూ పాల్గొన్నారు

Read More

హసన్ పర్తి మండల కేంద్రంలో అనుమతి లేకుండా నడిపిస్తున్న ఇండియన్ హై స్కూల్ (డేస్ ) స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలి.

నేటిధాత్రి హసన్ పర్తి: ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో Meo కి వినతిపత్త్రం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ హై స్కూల్ (డేస్) పాఠశాలకు నర్సరీ నుండి 5 వరకు ప్రభుత్వ అనుమతి, లేకుండా మరియు బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ లేకుండా.. బిల్డింగ్ కూడ పర్మిషన్, విద్యార్థుల రవాణాకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం స్కూల్ బస్సువాడాల్సింది ఉండగా తన ఇష్టానుసారం ప్రైవేటు వాహనాలను నడుపుతూ క్వాలిఫై టీచర్స్ లేకుండా వ్యాపారమే ధ్యేయంగా ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో…

Read More

ఏ ఆపతి వచ్చినా అందుబాటులో ఉంటాను

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీకి చెందిన బూ ర వజ్రావ తో.oటే ఎముక విరిగి మంచానికే పరిమితమైందని అభాగ్యురలువా రి అర్థిక పరిస్థితి బాగో లేనందునకనీసం వైద్యం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నందున వారి పరిస్థితి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా వారికి సంబంధించిన వైద్య ఖర్చులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి వైద్యం అందించే విధంగా చేస్తానని ఈ సందర్భంగా మాటిచ్చారు ఇట్టి విషయాన్ని…

Read More

అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం ….. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

# మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలకు మరమ్మతులు # పాఠశాలకు కరెంట్ ఫిట్ చేసి రంగులు పూసీ.. రిపేరు చేయడం గాలికి వదిలేశారు.. నర్సంపేట,నేటిధాత్రి : ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టినప్పటి సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ఇద్దరి విద్యార్థుల తలలకు గాయాలయ్యాయి ఈ సంఘటన నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలలో బుదవారం ఉదయం చోటుచేసుకున్నది. నర్సంపేట పట్టణ కేంద్రంలో గల (బొందబడి) జిల్లా పరిషత్ మోడల్ పాఠశాలలో స్లాబ్ బాల్కానీలో…

Read More

ఈ నెల 29 న బిఅర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం.

# పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా గులాబీ దళంలో జోష్ పట్ల ప్రణాళికలు.. # ప్రకటన విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. # హాజరు కానున్న ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ .. నర్సంపేట,నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు సబ్బండ జాతులను ఏకం చేసిన తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం తన భుజాలపైన వేసుకొని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచారు.కాగా ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఊహించని రీతిలో…

Read More

సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి

పుట్టినరోజు సందర్భంగా యువతకు, అనుచరులకు సందేశం : హమీద్ షేక్  మిర్యాలగూడ, నేటి ధాత్రి:తన పుట్టినరోజు (జూన్ 14) సందర్భంగా యువత, అభిమానులు, అనుచరులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా అపన్నులను ఆదుకోవడం, నిరాశ్రయులకు సాయం అందించడం, నిరుపేదలకు చేయూతను ఇవ్వాలని, విద్యార్థులకు తమ శక్తి మేర నోట్ బుక్స్, పెన్నులు, స్టేషనరీ అందజేయాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాలను…

Read More

పోరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా భద్రాచలం కాంగ్రెస్ శ్రేణులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం.

భద్రాచలం నేటి ధాత్రి కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది, ఆంధ్రాలో మిలీనమై ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపి అభివృద్ధి చేయగల సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది…. రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేయాలని దేశ ప్రజలకు నిర్ణయించుకున్నారు…. ఇండియా కూటమి దేశంలో అత్యధిక సీట్ల సంపాదించి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది…. *మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలంలోని స్థానిక రెవిన్యూ కాలనీ,అయ్యప్ప కాలనీ, అశోక్ నగర్…

Read More
error: Content is protected !!