వెదురు దినోత్సవ వేడుకలకు తరలిరండి

మేదర సంఘం జిల్లా అధ్యక్షులు మధిర రవీందర్ జమ్మికుంట: నేటి ధాత్రి వెదురు దినోత్సవ వేడుకలకు అధిక సంఖ్యలో తరలిరావాలని కరీంనగర్ జిల్లా మేదర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మదిర రవీందర్ పిలుపునిచ్చారు. సోమవారం జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మధిర రవి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా మేదర సంఘం ఆధ్వర్యంలో ఈనెల 18 న జరుగు ప్రపంచ వెదురు దినోత్సవం వేడుకలు కరీంనగర్ జిల్లాలోని గీత భవన్ చౌరస్తా నుండి ప్రారంభమై కలెక్టర్…

Read More

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

వనపర్తి నేటిదాత్రి ; శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ విజయం సాధించాలని వనపర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం ప్రత్యేక పూజలు శివునికి అభిషేకం చేశారు

Read More

రెండు గ్రామాల్లో గ్రామసభ నిర్వహించిన అధికారులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని వెంకట్రావు పల్లి, నర్వ రెండు గ్రామాలలో బుధవారం రోజు ఏర్పాటుచేసిన 2024,2025 ఆర్థిక సంవత్సరంనకు సంబంధించి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు జిపిడిపి రూపొందించుట కొరకు జైపూర్ మండలం లోని వెంకట్రావుపల్లి మరియు నర్వ గ్రామ పంచాయతీలో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గ్రామసభలో మండల గ్రామస్థాయి అధికారుల సమన్యాయంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు సదుపాయాలు కల్పనపై చర్చించి…

Read More

తేదీ:13-09-2023, మంథని నియోజకవర్గం, మంథని ముత్తారం మండలం.

ఆదిమల్లికార్జున స్వామి పట్నాల కార్యక్రమంలో పాల్గొని ఆలయ అభివృద్ధికీ 15,000/- రూపాయలు విరాళాలు అందజేసిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పి ఏ సి ఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి ముత్తారం :- నేటిదాత్రి ముత్తారం మండలం పారుపల్లి, కేశన్ పల్లి గ్రామాల ప్రజల ఇలవేల్పు శ్రీ ఆదిమల్లికార్జున స్వామి పట్నాలు, బోనాల పండుగ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు పి ఏ సి ఎస్ చైర్మన్ చల్ల నారాయణ…

Read More

పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తాడూరు సర్కిల్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ తన విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నో పదవులు అనుభవించి తను ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ఎన్నో ఉద్యమాలు…

Read More

చల్మెడకు మద్దతు తెలిపిన కుల సంఘాల సభ్యులు

వేములవాడ, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావుకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ గౌడ సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అట్లాగే కోనరావుపేట మండలానికి చెందిన వడ్డెర సంఘం సభ్యులు పలువురు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరి, చల్మెడకు మద్దతు తెలుపుతామంటూ హామీ ఇచ్చారు. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన…

Read More

మద్యంతాగి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులకు జైలుశిక్ష.

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యంతాగి వాహనాలు నడుపుతూ ఇటీవల పోలీసుల వాహన తనిఖీలో పట్టుబడిన నలుగురు వ్యక్తులకు కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష,1000 రూపాయలు జరిమాన విధించినట్లు నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నర్సంపేట పరిధిలో వాహనాలు తనకు నిర్వహిస్తుండగా నర్సంపేట పట్టణం వల్లభ్ నగర్ కు చెందిన చింతకింది సురేందర్,ఇందిరానగర్ కు చెందిన మహమ్మద్ అహ్మద్,అలాగే సర్వాపురంకు చెందిన దారా అరుణ్, మహబూబాబాద్…

Read More

శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిన అంగన్వాడీ నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి : రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, వాలంటరీ రిటైర్మెంట్ వాళ్లకి కూడా బెనిఫిట్స్ వర్తింపజేయాలని కోరుతూ మహిళా అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణను తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లభారతి నేతృత్వంలో సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు.వారి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ 1975 లో ఐసిడిఎస్ ప్రారంభమైనప్పటి నుండి సుదీర్ఘ కాలం…

Read More

ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం

ఈటెల పేషిలో…అవినీతి ‘ప్రసాద’ం-1 ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల పేషిలో అవినీతి, నకిలీ ప్రసాదం హల్‌చల్‌ చేస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి మంత్రి ఈటెలకు ఇద్దరు ఓఎస్డీలను కేటాయించినా ఈ అనధికార, నకిలీ ఓఎస్డీ వైద్య, ఆరోగ్య శాఖలో తిష్టవేసి కూర్చున్నాడు. అసలు కంటే కొసరే ముద్దు అన్నట్లు మంత్రి ఈటెల రాజేందర్‌ సైతం ఈ అనధికార ఓఎస్డీకే అత్యధిక ప్రాముఖ్యతనిస్తూ సీఎం తనకు కేటాయించిన ఓఎస్డీలను పక్కన పెడుతున్నట్లు కనబడుతోంది. గురుకులాల్లో…

Read More

మండల కేంద్రంలో ఘనంగా ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు

స్వీట్లు, పండ్లను పంపిణీ చేసిన ఎర్రబెల్లి అభిమానులు మొగుళ్ల పల్లి నేటి ధాత్రి న్యూస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు..డైనమిక్ యంగ్ లీడర్ ఎర్రబెల్లి పున్నం చందర్ రావు జన్మదిన వేడుకలు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు మండల కేంద్రంలోని చౌరస్తాలో ప్రజలకు స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం అభిమానులు మాట్లాడుతూ..ప్రజాసేవయే పరమావధిగా భావించే ఎర్రబెల్లి పున్నం చందర్ రావు దేవుని ఆశీర్వాదంతో..ప్రజల ఆశీస్సులతో మరింత ఉన్నతమైన స్థానంలో ఉండి..ప్రజలకు…

Read More

Government eyed on illegal occupation of Temple lands

https://epaper.netidhatri.com/ • Give the information illegal land occupations • Chief Secretary Shanti Kumari issued orders to officials • ‘Neti Dhatri’ has the list of land grabbers • Now government focussing on land registrations held at Covid-19 period • Inquiring on disappeared Bhudan lands • Collecting information on lands occupied in previous ten years • Who…

Read More

కరీంనగర్ లో సెల్ఫీ సూసైడ్ కలకలం

కరీంనగర్ జిల్లా కరీంనగర్ తిరుమలనగర్ లో సెల్ఫీ సూసైడ్ ఘటన కలకలం సృష్టించింది. నగరానికి చెందిన తిప్పారపు శ్రీనివాసాచారి(42) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసిన శ్రీనివాసాచారి తనకు చెందాల్సిన ఆస్తిని తన అన్న తిప్పారపు ఆంజనేయులు అక్రమంగా తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన అక్క లక్ష్మి కూడా మోసం చేసిందని మృతుడు పేర్కొన్నాడు. కరీంనగర్ లోని భగత్ నగర్ లోని ప్రాపర్టీ…

Read More

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

ఎండపల్లి నేటి ధాత్రి ఎండ పల్లి మండల కేంద్రము లో చత్రపతి శివాజీ 394 జయంతిని పురస్కరించుకొని వివేకానంద యూత్ అసోసియేషన్ వారు చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు ఛత్రపతిశివాజీ.అని తెలిపారు, ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ దాసరి నగేష్ ఉపాధ్యక్షుడు బొంగాని తిరుపతి సభ్యులు, రాజేందర్, సుధీర్,…

Read More

ఓదెల లో జాతీయ బీసీ సంగం అధ్యక్షుని జన్మదిన వేడుకలు.

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండల కేంద్రంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు మరియు యంపి ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకలు బీసీ మండల అధ్యక్షులు బండ నిఖిల్ కుమార్ యాదవ్ మరియు పెద్దపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు గోవిందుల ఎల్లస్వామి ల ఆధ్వర్యంలో ఓదెల మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బీసీ ముద్దు బిడ్డ బీసీ ల వెనుకబాటు గురించి తన జీవిత కాలం పోరాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ఘనత…

Read More

కొప్పుల ఇలాకాలో కోరలు చాచుతున్న కాలుష్యం

ధర్మపురి, (నేటి ధాత్రి): దక్షిణ కాశీగా పేరు గాంచిన ప్రముఖ శ్రీ లక్మి నరసింహ స్వామి పుణ్యక్షేత్రం, ప్రక్కనే పవిత్రమైన గోదావరి నదీ తీరం, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇలాకా అయిన ధర్మపురిలో కాలుష్యం కోరలు చాచుతోంది. ఈ ప్రాంత వాసులు బయటకు రావాలంటే కరోనా వైరస్ కంటే ఎక్కువగా జంకుతున్నారు. జగిత్యాల జిల్లా లో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణం పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో కో-ఆపరేటివ్ బ్యాంక్ ముందర…

Read More

ఇచ్చిన మాట ప్రకారం వాల్మీకి లక్ష్మి దేవర గుడి నిర్మాణ పనులు మొదలు

కాంగ్రెస్ జైపూర్ మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్ జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో వాల్మీకి కులస్తుల కులదైవమైన లక్ష్మీ దేవర గుడి నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని గత శాసనసభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తరఫున జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్ వాల్మీకి సంఘం నాయకులకు మాట ఇవ్వడం జరిగింది.ఎన్నికల తరువాత ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి చర్చించడం జరిగింది….

Read More

ఘనంగా లక్ష్మీనరసింహస్వామి మహోత్సవాలు

కథలాపూర్,నేటిధాత్రి : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలో అత్యంత మహిమగల పుణ్యక్షేత్రం స్వయంభు లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారం స్వామివారి పల్లకి సేవ, మహా అన్నదానం నిర్వహించారు. ఈ దుంపిటాచల క్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే స్వయంభు లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ముక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు పాల్గొన్నారు.

Read More

మీ ఇంటి ఆడబిడ్డగా నిండు మనసుతో ఆశీర్వదించండి

ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట భారీ మెజార్టీ కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విసృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కడియం కావ్య పాల్గొన్నారు.ఈ సందర్బంగా కడియం కావ్య మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రజా…

Read More

ఈనెల 16న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె జయప్రదం చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి కేంద్ర బిజెపి కార్పొరేటు మతతత్వ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ బందును జయప్రదం చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాల విడుదల ఈ సందర్భంగా ప్రసంగించిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బందు సాయిలు కేంద్ర బిజెపి కార్పొరేటు మతతత్వ విధానాలను ప్రభుత్వ వైఫలాలను ఎండగడుతూ ఇంటింటికి వెళ్లి లక్షలాది కుటుంబాల్లో కార్మికుల్లో ప్రచారం చేయాలని ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ బందును నిర్వహించాలని జాయింట్ ఫ్లాట్…

Read More

ఎంపీ వద్దిరాజు చేయూత

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి సీఏంఆర్ఏఫ్ ద్వారా 2,00,000 రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC)ఇప్పించారు.ఎంపీ రవిచంద్ర తన స్వగ్రామం ఇనుగుర్తికి చెందిన నిరుపేద దుబ్బాక రవి 22ఏళ్ల కుమారుడు రణధీర్ అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసి మెరుగైన చికిత్స కోసం సీఎంఆర్ఏఫ్ కు సిఫార్సు చేశారు.ఎంపీ వద్దిరాజు సిఫార్సు లేఖను అధికారులు వెంటనే పరిశీలించి రూ.2,00,000 LOC మంజూరు చేశారు.ఇందుకు సంబంధించిన పత్రాన్ని ఆస్పత్రిలో చికిత్స…

Read More
error: Content is protected !!