
అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి. ఆర్థిక సాయం..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో ని ఖానాపూర్ గ్రామనికి చెందిన మహమ్మద్ కరీమ్ ఖాన్(32) అకస్మాత్తుగా మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, ముస్తాఫా, శేఖర్, వెంకటయ్య, రమేష్, నారాయణ, నర్సింలు,…