యువతను, విద్యార్థులను మోసం చేసిన బీజేపీ, బీఆర్ఎస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి

బీజేపీ, బీఆర్ఎస్ హాఠావో – దేశ్ బచావో నినాదంతో ఎన్నికల ప్రచారం: బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదు: ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో యువతను, విద్యార్థులను మోసం చేసిన బీజేపీ, బీఆర్ఎస్ ను ఓడిద్దామని, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు,…

Read More

కామ్రేడ్ గండి యాదన్నకు నివాళులర్పించిన న్యూడెమోక్రసీ నేతలు

కారేపల్లి నేటి ధాత్రి కామ్రేడ్ గండి యాదన్న మరణం విప్లవోద్యమానికి తీరని లోటని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు కారేపల్లి మండల కార్యదర్శి వై ప్రకాష్ అన్నారు ఇల్లెందు సంజయ్ నగర్ లో తన స్వగృహంలో కామ్రేడ్ యాదన్న భౌతికకాయంపై పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడారు ఎన్ని నిర్బంధాలు వచ్చిన జీవితాంతం విప్లవోద్యమంలో తుది శ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతం…

Read More

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నడికూడ,నేటి ధాత్రి :మండల కేంద్రంలో రుద్రమాదేవి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్,ఏపీఎం రమాదేవి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2203,కామన్ గ్రేడ్ రూ.2183 చొప్పున ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో జమ వేస్తుందని పేర్కొన్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఏ పంటకు విలువ ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ…

Read More

నవోదయలో సీటు సాధించిన శ్రీప్రగతి విద్యార్థిని

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీప్రగతి పాఠశాలకు చెందిన బొల్లాడి ఆరాధ్య తండ్రి:అశోక్ ఆరోవ తరగతి నవోదయ ఫలితాల్లో సీటు సాధించడం జరిగినది. ఈసందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా నవోదయ తరగతుల నిర్వహణకు ఉపాధ్యాయులు ఎడవల్లి రాజశేఖర్ ని నియమించి విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరిగినది. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆలె వెంకటనారాయణ, కరస్పాండెంట్ అన్నదానం రాధాకృష్ణ, డైరెక్టర్లు ఉప్పుల శ్రీనివాస్, కాసర్ల ఆనంద్, బేతి భూమయ్య, అట్ల శ్రీనివాస్ రెడ్డి,…

Read More

ఎండ తీవ్రత దృష్ట్యా కార్మికులకు మజ్జిగ పంపిణీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: మందమర్రి ఏరియాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండుట వలన కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా రామకృష్ణాపూర్ ఉపరితల గని నందు కార్మికులకు సోమవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.నేటి నుండి ప్రతి రోజు మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయని యాజమాన్యం తెలియజేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి అధికారులు యూనియన్ నాయకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ గోవిందరావు , గని మేనేజర్ సుధీర్, రామకృష్ణపూర్…

Read More

నిన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ నేడు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరిన దోడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి, ఏప్రిల్ 01 నేటి రాత్రి ఇంచార్జి. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమ క్షంలో 124 డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారి ఆధ్వర్యం లో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి నుండి పలువురు నాయకులను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వ ర్ గౌడ్ అన్న సమక్షంలో అతనితో మరికొంతమంది పార్టీలో చేరగా వారిని…

Read More

కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమావేశం

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 52 వ బూత్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి బూత్ కో ఆర్డినేషన్ టీం సభ్యులు మహంకాళి శ్రీనివాస్, గోపతి బానేష్, కనుక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…. బూత్ స్థాయి లో పార్టీ ని బలోపేతం చేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా గెలిపించుకోవాలో, వ్యూహరచన చేయాలనీ మాట్లాడుకోవడం జరిగిందని అన్నారు. బూత్ లో వున్నా ప్రజలకి…

Read More

ఏజెన్సీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించేఅంబేద్కర్ 133వ జయంతి వేడుక కార్యక్రమం కరపత్రం విడుదల.

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా” ఏజెన్సీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత ధర్మశాస్త్ర పితామహుడు తొలి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్133వ జయంతి ఏప్రిల్ 14ననిర్వహించే కార్యక్రమ కరపత్రాలను స్థానిక భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లంవెంకట్రావు చేతుల మీదుగా ఆయన స్వగృహంలో విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కనకం శ్రీమన్నారాయణ మాట్లాడుతూ అంబేద్కర్…

Read More

పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జిఎస్సార్.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కోసూరు పల్లి గ్రామానికి చెందిన గుమ్మడి శంకర్-సరళ దంపతుల కుమారుడి అన్నప్రాసన్న కార్యక్రమంలో సోమవారం రోజున పాల్గొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని చిన్నారిని ఆశీర్వదించినఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం చిట్యాల మండలం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ తండ్రి సారయ్య మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అదేవిధంగా చిట్యాల మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బొనగాని…

Read More

తాలిపేరు కాలువ పూడికతీత పనులు చేపట్టాలి

బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ భద్రాచలం నేటి ధాత్రి చర్ల దుమ్ముగూడెం మండలాల రైతులకు ప్రధాన ఆయకట్టుగా సాగునీరు అందించే తాలిపేరు ఎడమ కాలువ పూడికతీత పనులు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ డిమాండ్ చేశారు తాలి పేరు ఎడమ కాలువ పూడికతీత ఆగిపోవడం వలన వేలాది ఎకరాలకు సాగునీరు అందటం కష్టంగా మారిందని ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ కాలవ మరమ్మత్తులు పూడిక తీయకపోవడం ద్వారా నీరు వదలక పోవడం ద్వారా…

Read More

వాణి విద్యానికేతన్ స్కూల్ పర్మిషన్ రద్దు చేసి అర్ జె డి పై చర్యలు తీసుకోవాలి

ఏ ఐ ఫ్ డి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున హన్మకొండ, నేటిధాత్రి: వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో డి ఆర్ ఓ కె.శ్రీనివాస్ కి అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగడ్డంనాగార్జున మాట్లాడుతూ…..వరంగల్ జిల్లా కరీమాబాద్ ఎస్ ఆర్ ఆర్ తోట ప్రాంతం లోని వాణి విద్యానికేతన్ లో నాలుగో తరగతి చదువుతున్న కీర్తన అనే విద్యార్థిని ని మార్చి 16వ…

Read More

బొచ్చు చందర్ పరామర్శించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొచ్చు చందర్ గత కొద్ది రోజుల కిందట టూ వీలర్ బైక్ పై వెళుతున్న క్రమంలో ప్రమాదానికి గురికావడం జరిగింది.యాక్సిడెంట్లో కాలికి గాయాలవ్వడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి బొచ్చు చందర్ ను పరామర్శించి వారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్…

Read More

యాదవ మహాసభ యూత్ రాష్ట్ర కార్యదర్శిగా ఎలుక రాజు యాదవ్!!

యాదవ యువతను అన్ని రంగాల్లో చైతన్య వంతులను చేయడమే లక్ష్యం ఎలుక రాజు యాదవ్ ఎండపల్లి నేటి ధాత్రి అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబారిపేట గ్రామానికి చెందిన ఎలుక రాజు యాదవ్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఐలబోయిన రమేష్ యాదవ్ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎలుక రాజు యాదవ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన అఖిల భారత యాదవ మహాసభ…

Read More

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణానికి చెందిన గొర్రె సూరయ్య అనారోగ్యంతో మరణించారు.అలాగే నర్సంపేట పట్టణంలోని వల్లబ్ నగర్ కు చెందిన మడికొండ ప్రభాకర్, ఇమ్మడి సామ్యూల్ అనే ఇద్దరు యువకులు మచ్చాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి వారి మృతదేహాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,జిల్లా అధికార ప్రతినిధి,నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్ళపెల్లి రవీందర్ రావు, నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని…

Read More

370 మంది కార్మికులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సింగరేణి వేబ్రిడ్జి కోల్ లారీ లోడింగ్ అన్లోడింగ్ . లెవెలింగ్ తార్ఫాలింగ్ వర్కర్ యూనియన్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బౌత్ విజయ్ కుమార్ 370 మంది కార్మికులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…

Read More

హనుమాన్ దేవాలయ భూమి పూజలో పాల్గొన్న రామ్మోహన్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….. తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబోయే హనుమాన్ దేవాలయానికి భూమి పూజ కార్యక్రమంలో పలువురితో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నబోల్లి రామ్మోహన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నూతనంగా నిర్మించబోయే హనుమాన్ దేవాలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని గ్రామస్తులు అందరి సహకారంతో ఇట్టి దేవాలయ నిర్మాణాన్న త్వరగా పూర్తిచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో పలువురు నాయకులతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Read More

నవోదయలో సీటు సాధించిన పొన్నం విఘ్నేష్ గౌడ్!!

ఎండపల్లి నేటిధాత్రి ఎండపల్లి మండల కేంద్రానికి చెందిన పొన్నం విఘ్నేష్ గౌడ్ జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపికయ్యాడు. ఎండపల్లి మండలం గుల్లకోట ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విఘ్నేష్ చదువుల్లో మొదటి నుండి తన ప్రావీణ్యాన్ని చాటేవాడు, వేల మంది విద్యార్థులు పోటీపడే, జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలో విజయం సాధించడం,తద్వారా ప్రతిష్టాత్మకమైన ఈ విద్యాలయంలో ప్రవేశానికి అర్హత సాధించాడు. పొన్నం విఘ్నేష్ గౌడ్ విజయానికి తోడ్పడిన గుల్లకోట ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయులు చందూరీ రాజిరెడ్డి,…

Read More

సోషల్ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న గడ్డం మధుకర్.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు హైదరాబాదులో రాష్ట్ర సోషల్ మీడియా కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి కోఆర్డినేటర్ గుగ్గిళ్ళ అభినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Read More

మెదక్ ఎంపీగా నీలం మధు గెలుపు ఖాయం

బిజెపి, బిఅర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు దక్కవు….. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్, , మహమ్మద్అప్సర్, దామోదర్ రెడ్డి …. కొల్చారం( మెదక్) నేటిధాత్రి:- మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయం అని జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ అన్నారు.సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు యువకుడు పేద ప్రజల బాగోగులు తెలిసిన…

Read More

యదేచ్చగా మట్టి తవ్వకాలు.. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత!

తరలిపోతున్న….. పట్టించుకోరా! రైతుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకోడపాక గ్రామంలో పరిమితికి మించి మట్టి తవ్వకాలను జరుపు తున్నారు. ఈ మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డివైఎఫ్ఐ ఎబిఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. అనంతరం మంద సురేష్, నాగుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మైదాం కుంటలో ఇదివరకే ఒక కాంట్రాక్టర్ అధికంగా తవ్వకాలు జరిపారని మళ్ళీ అదే కుంటలో తవ్వకాలు జరుపుతున్నారని దానికి ఇరిగేషన్ అధికారులు పర్మిషన్ ఇచ్చారంటున్నారని. ఇలా…

Read More