ధర్మపురి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !!!!

తాగు నీరు అందించే విషయంలో సమస్య పరిష్కారానికి హామీ!!!! గృహ జ్యోతి ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించిన అడ్లూరి!!! జగిత్యాల నేటి ధాత్రి ధర్మపురి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు ధర్మపురి మండల కేంద్రంలోని స్థానిక ముదిరాజ్ కాలనీలో సోమవారం రోజున ఆరు గ్యారెంటీలలో భాగమైన గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్…

Read More

రైతులతో క్షేత్ర పర్యటన అవగాహన కార్యక్రమం

ఈశ’తో రైతుకు అధిక దిగుబడులు రీజినల్ మేనేజర్ నరేష్ కుమార్ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పెద్దకోడేపాక గ్రామ రైతులతో క్షేత్ర పర్యటన, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈషా అగ్రి సీడ్ హైదరాబాద్ వాసి రైతులు అధిక దిగు బడును తెలంగాణ డిజిటల్ మేనేజర్ నరేష్ కుమార్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ భగవతి యజమాని అని అమ్మ జగన్ తెలిపారు.కొంతమంది రైతులు ఈశ 5186 రకం మిర్చి తోటను పెట్టి ఎకరానికి 40 క్వింటాళ్లు మిర్చి పండించినట్లు…

Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో టేకుమట్ల మండలం బిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి చేతుల మీదుగా హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Read More

ట్యాంక్ బండ్ పై వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు సీఎం హామీ

పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి మండల కేంద్రం లోని రాజీవ్ చౌరస్తాలో హైద్రాబాద్ లోని ట్యాoక్ బండ్ పై వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పిన సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ వారసులు, రజక సంఘం నాయకులు. ఈ సందర్బంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి మదార్ మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి భూమికోసం, భుక్తి కోసం,…

Read More

నిండు జీవితానికి రెండు చుక్కలు

పోలియో రహీత సమాజాన్ని నిర్మిద్దాం డా’ప్రత్యూష గంగారం,నేటిధాత్రి: రెండు పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని రూపుమాపుదామని గంగారం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రత్యూష అన్నారు గంగారం మండలం లో రెండో రోజు కొనసాగిన పల్స్‌ పోలియో కార్యక్రమం ఈ సందర్భంగా డా’ప్రత్యూష మాట్లాడుతూ..ఆదివారం రోజు పల్స్ పోలియో టీకా వేయుంచుకొని పిల్లలు ను గుర్తించుటకు గ్రామంలోని ప్రతి ఇల్లు తిరుగుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలని…

Read More

రైతు సమస్యలను పరిష్కరించాలి

ఎంసిపిఐ(యు) హన్మకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి హన్మకొండ, నేటిధాత్రి: ఎంసీపీఐ(యు) హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ రాధిక గుప్తా గారి నీ కలిసి మెమోరాoడం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ రెడ్డి హంసారెడ్డి మాట్లాడుతూ 2020 -2021 సంవత్సరంలో జరిగిన 14 నెలల రైతు పోరాటంలో దాదాపు 950 మంది రైతులు మరణించారు ఆ పోరాట ఫలితంగా ప్రధానమంత్రి గారు రైతు నల్ల చట్టాలను…

Read More

వేములవాడ లో రాజస్థాన్, గుజరాత్ వ్యాపారుల హవా..!

• కుదేలైవుతున్న స్థానిక వ్యాపారులు • గుమస్తాగిరి దక్కని లోకల్ యూత్ రాజస్థాన్ దుకాణాలు వద్దు – మన దుకాణాలే ముద్దు వేములవాడ పట్టణంలో నార్త్ వాళ్ళ ఇక్కడికి వచ్చి పాతుకుపోకుండా చూడాల్సిన భాద్యత మన అందరిదీ. పచ్చని పట్టణం లోమార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు వచ్చి ఇక్కడ ఉన్న వ్యాపారుల పొట్టకొడుతున్నారు. కళ్లు తెరవకపోతే పూర్తిగా నాశనమే ప్రత్యేక కథనం నేటి ధాత్రి లో వేములవాడ పట్టణం వేములవాడ రూరల్ ప్రాంతంలో ఎటుచూసినా రాజస్థాన్ వ్యాపారుల హవా…

Read More

ధరణి పోర్టల్ రద్దు చేస్తాం అన్నారు కానీ ధరణి కష్టాలు తీరేది ఎప్పుడో!

భూ కబ్జాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా హనుమకొండ జిల్లా కార్యదర్శి వంగర సాంబయ్య మండల డిప్యూటీ తాసిల్దార్ ప్రభావతికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వంగర సాంబయ్య మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించుటకు ఈనెల ఒకటి నుండి తొమ్మిది వరకు దరఖాస్తుల ప్రక్రియను కొన్నింటికి పరిమితం కాకుండా పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ధరణి బాధితులు ఉన్నారని…

Read More

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ఏఎన్ఎం రాజా రిబ్బిక చేర్యాల నేటిధాత్రి.. చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి,పెద్ద రాజుపేట గ్రామాల్లోని,ఇల్లు,ఇల్లు తిరుగుతూపోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఏఎన్ఎం రాజా రిబ్బిక అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూరెండవ రోజు పోలియో చుక్కలు ఇల్లు ఇల్లు తిరుగుతూ గ్రామంలోని ఐదు సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలోఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Read More

యాత్ర పేరుతో ప్రజలను మభ్యపెట్టడం కాదు పంజాబ్ రైతు హత్యపై మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి

*తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్* మంచిర్యాల, నేటి ధాత్రి: దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులు చేస్తున్న ఆందోళన దేశ ప్రజలందరినీ కలవరపరుస్తుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన మోడీ ప్రభుత్వం రైతులు చేస్తున్న ఆందోళన పై బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తుంది తాజాగా యువరైతు బుల్లెట్ల వర్షానికి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది మోడీ ప్రభుత్వం హత్యగా భావిస్తున్నాం. దేశానికి అన్నం పెట్టే రైతాంగం పై…

Read More

చేయూత అనాధాశ్రమంలో కాలూరి శ్రీనిధి పుట్టినరోజు వేడుకలు.

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి జిల్లా కేంద్రంలో చిట్యాల దగ్గర చేయూత అనాధాశ్రమంలో ద్వారక కిరాణం యజమాని శ్రీనివాసులు శెట్టి కూతురు శ్రీనిధి పుట్టినరోజు వేడుకలు చిన్నారుల మధ్య ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు శ్రీనివాసులు శెట్టి దంపతులను శ్రీనిధిని అభినందించారు , ఈ సందర్భంగా అనాద ఆశ్రమం లో చిన్నారుల కు అన్నదానం చేశారు

Read More

కమలాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

అధ్యక్షుడుగా గాజుల సతీష్(సాక్షి).. ప్రధాన కార్యదర్శిగా కొనిశెట్టి మునీందర్ (నేటి ధాత్రి)… నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన అధ్యక్ష, కార్యవర్గంను సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అధ్యక్షుడిగా గాజుల సతీష్ (సాక్షి దినపత్రిక) ప్రధాన కార్యదర్శిగా కొనిశెట్టి మునీందర్ (నేటిదాత్రి దినపత్రిక)ఎన్నుకున్నారు. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా ఒసుకుల డేవిడ్,కనుకుంట్ల శ్రీనివాస్,సహాయ కార్యదర్శిగా కొడెం రమేష్ కోశాధికారిగా మొడెం రాజకుమార్,…

Read More

సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం

చందుర్తి, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల చెందుర్తి మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫోటోలకు చందుర్తి మండల రజక సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. శాసనసభలో రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ ఆడపడుచు తొలి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అయినటువంటి చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ప్రభుత్వం ప్రతిష్టిస్తుందని సీఎం…

Read More

వివిధ రంగాలలో రాణించిన రెడ్డికులస్థులకు సన్మానం.

# శ్రీ వేమన రెడ్డి సంక్షేమ పరపతి సంఘం అధ్వర్యంలో కార్యక్రమం. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా రెడ్డి కులంలో వివిధ రంగాలలో గుర్తింపు తెచ్చుకున్న ఆరుగురు వ్యక్తులను నర్సంపేట డివిజన్ శ్రీ వేమన రెడ్డి సంక్షేమ పరపతి సంఘం అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నర్సంపేటలోని గ్రీన్ రిసార్ట్ లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో శ్రీ వేమన రెడ్డి సంఘం అధ్యక్షుడు చింతల కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షులు…

Read More

ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజ్ జన్మదిన సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

హసన్ పర్తి (నేటిధాత్రి) : వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు జన్మదిన సందర్భంగా 65వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యల రాంరెడ్డి ఆధ్వర్యంలో దేవన్నపేట లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు మరియు ఇతర సామగ్రి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొప్పుల సంపత్, సూరం బుచ్చిరెడ్డి, చుంచు సరేశ్, సందేల మోహన్,నందిపాక కుమార్, కస్తూరి రవి, అరెల్లి సురేష్ పాల్గొన్నారు.

Read More

34వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్ష

మంచిర్యాల నేటిదాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ ను గత 15 నెలల క్రితం మూసివేయడం జరిగింది. అప్పటినుండి కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించమని కార్మికులు మొరపెట్టుకున్న కూడా యాజమాని మల్కా కొమురయ్య గారు చెల్లించకపోవడంతో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నేటితో 34వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు, ఇప్పటికైనా యజమాన్యం స్పందించి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలి, లేని పక్షంలో…

Read More

మొగుళ్ళపల్లి ప్రెస్ క్లబ్ లో వేముల మహేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు

-జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎస్ఐ మాధవ్ గౌడ్..మాజీ సర్పంచ్ ధర్మారావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి ఫిబ్రవరి 4 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సూర్య రిపోర్టర్, బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ జన్మదిన వేడుకలను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్ నేత్రుత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్, మొగుళ్లపల్లి మాజీ…

Read More

ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ విద్యను అభ్యసించాలి

చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మందమర్రి, నేటిధాత్రి:- ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆత్మరక్షణ విద్యను అభ్యసించాలని, ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. పట్టణంలోని సిఐఎస్ఎఫ్ బ్యారక్ లో మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) స్మారక 7వ సౌత్ ఇండియా లెవెల్ కరాటే పోటీల ప్రారంభానికి అయిన ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More

పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి

మందమర్రి, నేటిధాత్రి:- చిన్న పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా 0-5సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. పట్టణంలోని పాత బస్టాండ్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రపంచవ్యాప్తంగా పోలియో అంటువ్యాధిగా భావించి, ప్రజలందరూ భయపడే వారిని తెలిపారు. రాష్ట్ర…

Read More

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు తిగుల్ నేటిదాత్రి తీగుల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన 1998- 99 వ సంవత్సర బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ వేడుకలను గణేష్ పల్లి లోని ఒక గెస్ట్ హౌస్ లో ఘనంగా ఒక పండగ వాతావరణం లో జరుపుకున్నారు వారికి చదువు చెప్పిన గురువులు మధుసూదన్ రావు వెంకటేశం గార్లను పిలిచి వారిని…

Read More