Man Found Dead in Well
బావిలోపడి వ్యక్తి మృతి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50)
తండ్రి కనకయ్య పత్తిపాక గ్రామ శివారు వ్యవసాయ బావిలోపడి అనుమా నాస్పదంగా మృతి చెందాడు. బుధవారం సాయంత్రం నుండి అగుపించకపోవ డంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్న క్రమంలో బావి దగ్గర చెప్పులు,మొబైల్ ఫోన్ ఉన్నాయి. వాటి ఆధారంగా బావిలో కుటుంబ సభ్యులకు మృతదేహం లభ్యంఅయింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీ లించారు మృతికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదని పూర్తి వివరాలు దర్యాప్తులో వెళ్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు
