కూకట్పల్లి, ఫిబ్రవరి 12 నేటి ధాత్రి ఇన్చార్జి
హృదయ పూర్వక జన్మదిన శుభా కాంక్షలు నిరంతర ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ,గెలుపైనా,ఓటమై
నా ప్రజలతోనే నా జీవనం అంటూ జన సైనికులందరిలో స్ఫూర్తిని నిం పుతూ ముందుకు సాగుతున్న జన
నేత కూకట్పల్లి నియోజకవర్గ జనసే న కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ వారికి హృదయ పూ
ర్వక జన్మదినశుభాకాంక్షలు.ఈరోజు కెపిహెచ్బి 5వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీస్ లో ఘనంగా ముమ్మారెడ్డి
ప్రేమ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు,
వీర మహిళలు,కార్యకర్తలు,మీడి యా ప్రతినిధులు,అభిమానులు, మిత్రులు శ్రేయోభిలాషులు,పార్టీలకి
అతీతంగా పాల్గొని ప్రేమ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.