
వీరి బతుకులు సీఎం రేవంత్ మీరైనా మార్చండి.
https://epaper.netidhatri.com/view/325/netidhathri-e-paper-20th-july-2024 `250 మంది హోం గార్డుల ధీన గాథ. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు…సొంత రాష్ట్రంలో నిరుద్యోగులు! `గతంలో నేటిధాత్రిలో అనేక సార్లు రాయడం జరిగింది. `రాసిన ప్రతిసారీ గత పాలకులు ఆదుకుంటామన్నారు. మోసం చేశారు. `అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క్ ప్రస్తావించారు. `మంత్రి సీతక్క గతంలో పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. `పిసిసి. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. `కొలువులిస్తామని చెప్పి కేసిఆర్ మోసం చేశారు. `వారి జీవితాలు నిలబెట్టండి. `ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదే…