మహిళా హక్కులకు విలువలేదా?
`ఈడీ విషయంలో మినహాయింపా? `డిల్లీ మద్యం కేసు విషయంలో కవిత నిందుతుల జాబితాలో లేదు? `ఇప్పటి వరకూ అనుమానితురాలు కూడా కాదు? ` కేవలం సాక్షిగానే ఆమెకు నోటీసులు? `అలాంటప్పుడు పదే పదే విచారణకు పిలువడంలో ఆంతర్యమేమిటన్నదే బిఆర్‌ఎస్ ప్రశ్న? `ఇప్పటికే ఓసారి తన వద్ద వున్న సమాచారం కవిత ఇచ్చానంటోంది? `మీడియా అత్యుత్సాహం? `బిజేపి రాజకీయ కక్ష వ్యవహారం? `ఎలాగైనా కవితను ఇబ్బందులకు గురి చేయాలన్నదే బిజేపి లక్ష్యం? `బిజేపి పై బిఆర్‌ఎస్ నేతల అగ్రహం….