కమీషన్‌ అంటే ఆ కమీషనరే!?

` ఏ రోజు లెక్క ఆరోజే!! `ప్రతి రోజూ కిలాసలు నిండాల్సిందే! `లకారాలు లేనిదే ఇంటికి వెళ్లరంతే?  `ఉద్యోగులను ఎవరినీ నమ్మడు! `నలుగురు ప్రైవేటు వ్యక్తులతో వ్యవహారం నడిపిస్తాడు? `సికింద్రాబాద్‌ లో అవినీతి పరాకాష్ఠకు చేరుకొని తబాదలయ్యాడు! `ఓ మహిళా ఉద్యోగి పిర్యాధుతో ట్రాన్స్‌ ఫర్‌ తప్పలేదు. `దీపావళి పండగ సమయంలో ఉద్యోగులకు టార్గెట్‌? `ఆ టార్గెట్‌ ఫుల్‌ ఫిల్‌ చేయలేమని మహిళా ఉద్యోగి తిరుగుబాటు? `ఫైళ్లకొచ్చేవి ఇస్తూనే వున్నాం…ఇంకా కావాలంటే ఆస్థులు అమ్ముకోలేం…ఇదీ ఆ మహిళా…

Read More

అంత్య క్రియలలో వివక్ష చూపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

దళిత ఎమ్మెల్యే అయినందుకేనా ఇంత వివక్ష బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ డిమాండ్. చొప్పదండి/ నేటి ధాత్రి   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్       కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గత ఐదు సార్లు ఎమ్మెల్యే ఎన్నికలలో విజయం సాధించిన వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యే సాయన్న తేదీ 19.2 2023 రోజున అకాల మరణం పొందడం దళిత సామాజిక వర్గానికి తీరని లోటు అని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత బి ఆర్ఎస్…

Read More

గండిలచపేటలొ “ప్రజా గోస-బిజెపి భరోసా”

తంగళ్ళపల్లి : నేటి ధాత్రి   రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గండిలఛ్చపేట గ్రామంలో “ప్రజా గోస-బిజెపి భరోసా ” కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.   సురువు వెంకట్, శక్తి కేంద్రం ఇంచార్జీ “కర్రోళ్ల బాలకిషన్” ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు ” శీలం రాజు ” హాజరై మాట్లాడుతూ గ్రామంలో నిర్మించినటువంటి సిసి రోడ్లు, రైతు వేదికలు మరియు వైకుంఠ ధామాలు లాంటి అనేక అభివృద్ధి పనులకు కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయని ” కరొన ”…

Read More

చీర్లవంచ ప్రమాద భాదితులను కలిసిన “తోట ఆగయ్య”

చీర్లవంచ ప్రమాద భాదితులను కలిసిన “తోట ఆగయ్య”  తంగళ్ళపల్లి : నేటి ధాత్రి  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చిర్లవంచ గ్రామానికి చెందినవారు నిన్నటి రోజున జరిగిన రోడ్డు ప్రమాదం లో స్టీరింగ్ విరిగిపోయి అదుపుతప్పి బోల్తాపడ్డ వాహనం లోని 13 మంది తివ్రంగ గాయపడ్డ బాధితులను “రాత్రి” ఏరియా హాస్పిటల్ లో పరామర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు “తోట ఆగయ్య   ” డాక్టర్ ” సిబ్బంది తో మాట్లాడి తీవ్రంగా గాయపడ్డా వారికి…

Read More

నేతల అక్రమ దందాల కోసమేనా గన్‌మెన్లు నేతల ముసుగు వ్యాపారులు…అండగా గన్‌ మెన్లు?

  `ప్రభుత్వం బద్నాం తప్ప ప్రయోజనం లేదు. `కొందరు నాయకులు ప్రజల్లో వున్నది లేదు…ప్రజాసేవ చేస్తున్నది లేదు… `పార్టీ కోసం పని చేస్తున్నది అంతకన్నా లేదు… `పార్టీని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు మాత్రం బాగానే చేసుకుంటున్నారు. `గన్‌ మెన్లతో ప్రజలను బాగానే బెదిరిస్తున్నారు. `బాధితులు దగ్గరకు రాకుండా గన్‌ మెన్ల సహకారంతో కాలం గడిపేస్తున్నారు. `వ్యాపారాల పేరిట ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు. `వీళ్ల వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదు…చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడంలో ఆరితేరిపోయారు. `ప్రజల్లో…

Read More

నయా మాఫియా! రియల్‌ ఫైట్‌!!

  `రియల్‌ రంగంలో సరికొత్త దందా. `వెంచర్ల మీద దాడులు… `వెంచర్లే టార్గెట్‌… `ఆక్రమణలకు దిగుతున్న సరికొత్త రియల్‌ వ్యాపారం… `దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురిచేయడం… `భయపడతారో లేదో అని ట్రయల్‌ వేయడం… `ఏ మాత్రం వణికినా వెంచర్‌ ని అధీనంలోకి తీసుకోవడం… `కొన్న వారి గురించి అవసరం లేదు! `అమ్మిన వారిని భయపెట్టిస్తే చాలు… `వెంచర్‌ లాక్కునే ఎత్తుగడలు… `కొందామంటే భూములు లేవు… `అమ్ముదామంటే వెంచర్లు లేవు… `ఏర్పాటైన వెంచర్లలో పాగా వేస్తే చాలు… `బలం ప్రదర్శిస్తే…

Read More

ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టిన రోజున అనాధపిల్లలకు పాలు, పండ్లు పంపిణీ చేసిన 51 మంది గృహ నిర్మాణ శాఖ బాధితులు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు సందర్భంగా గృహ నిర్మాణ శాఖ నుంచి తొలగించబడిన 51 మంది బాధితులు అనాధ పిల్లలకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసిఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు. కేసిఆర్ కారణజన్ముడని కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం పద్నాలుగేళ్లు నిర్విరామ పోరాటం సాగించి, తెలంగాణ…

Read More

భావితరం భవితవ్యం…కేసిఆర్‌ నాయకత్వం.

  `ముఖ్యమంత్రి కేసిఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా బిఆర్‌ఎస్‌ విధానాలపై కట్టా రాఘవేంద్రరావు ప్రత్యేక విశ్లేషణ… `దేశంలో విప్లవాత్మక ప్రగతి విజయాలు కేసిఆర్‌ తోనే సాధ్యం. `తెలంగాణలో కనిపిస్తున్న అభివృద్ధి దేశానికి అన్వయం… ` రైతు రాజ్య స్థాపనే ధ్యేయం… `కల్తీ లేని ఆహారం, ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం… `సాగు రంగంలో నూతన ప్రపంచం… ` నీటి పారుదల రంగానికి విసృత ప్రాధాన్యం… `దేశం సుభిక్షంగా జాతి మనుగడకు శుభోదయం… `పాడి, పంటలు సమృద్ధి కోసం… `పారిశ్రామిక…

Read More

ప్రభుత్వ వైద్యం…తెలంగాణలో సరికొత్త లోకం.

`విప్లవాల పరంపర.  `విజయాలు తెలంగాణ ముంగిట. `కేసిఆర్‌ కలల రూపం…సాక్ష్యాత్కారం.. `తెలంగాణ ఆవిష్కారం…బంగారు తెలంగాణ నిర్మాణం. `ఎనమిదేళ్లలో కేసిఆర్‌ సంక్షేమ పాలన అద్భుతం. `మొన్న జల విప్లవం, `నిన్న సాగు విప్లవం, `నేడు విద్యా విప్లవం, `రేపు వైద్య విప్లవం, `అన్ని రంగాలలో అద్భుత ప్రగతి. ` హరీష్‌ రావు నేతృత్వంలో జలయజ్ఞం… `మూడేళ్లలో కాళేశ్వరం జల విజయం. `హరీష్‌ రావుకు కాళేశ్వరరావుగా సరికొత్త నామకరణం. `హరీష్‌ రావు ఆధ్వర్యంలో వైద్య రంగంలో అనూహ్య ఫలితాలు. `జిల్లాకో…

Read More

ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని

15,16,17 తేదీలలో మూడు రోజులపాటు జరగబోయే కెసిఆర్ జన్మదిన వేడుకలను పరిశీలించిన తూర్పు ఎమ్మెల్యే నేటిధాత్రి, వరంగల్ తూర్పు తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి చివరకు తెలంగాణ కొరకై తన ఊపిరినే వదలడానికి సిద్ధపడి తెలంగాణ వచ్చుడో నేను సచ్చుడో అనే నినాదంతో అప్పటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రేటర్ వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో జననేత ఎమ్మెల్యే…

Read More

హీట్‌…హీట్‌ గా… ఈటెలా…ఏమిటిలా!

  అటా, ఇటా, ఎటు? హాట్‌ …హాట్‌ గా ఈటెల ఎపిసోడ్‌..! `బడ్జెట్‌ మీద చర్చ కన్నా ఈటెల మీదే చర్చ! `అందరూ మా రాజేందరే అన్నారు! ఎందుకు!? `అంతుపట్టని వ్యూహం… తెరపైకి ఈటెల వ్యవహారం. `అసెంబ్లీలో కేటిఆర్‌… మాటా మంతి. `హరీష్‌ రావు పదే పదే ఈటెల ప్రసక్తి! `సిఎం. కేసిఆర్‌ అదే ప్రస్తుతి…. `ఇంకేముంది …ఏదో జరుగుతోందనేది మీడియా లోకం కోడై కూస్తోంది! `లోగుట్టు వున్నట్టా! లేనట్టా!! `బట్టకాల్చి మీదేసినట్టా! `బురదంటించి కడుక్కోమన్నట్టా! `ఈటెల…

Read More

మాటపాయే…మూటపాయే! పనికాకపాయే! కొలువు రాకపాయే!!

`ఆశగా ఎదురుచూడుడు తప్ప కొలువులింకారాకపాయే! `అదుగో వచ్చే…ఇదిగో వచ్చే అనే ఆశలే మిగలవట్టే? `బతుకు భారం కావట్టే. `కుటుంబ పోషణ గడవకపోవట్టే… `కాలం కరిగిపోవట్టే…కన్నీళ్లు ఇంకిపోవట్టే… `ఎవరికీ చెప్పుకోలేక తెల్లందాక కంటికి నిద్రరాకపోవట్టే… `ఆరోగ్యాలు కరాబుగావట్టే… `కనికరించి పుణ్యం కట్టుకుంటారని ఎదురుచూసి కళ్లు కాయలు కావట్టే. `ఎదురుచూపులు మిగలవట్టే! `మంత్రి కేటిఆర్‌ దాకా సంగతి చేరకపోవట్టే… `అంతగనం మంత్రి కేటిఆర్‌ చెప్పినా కొలువులు రాకపాయే! `దుఃఖమింకా తీరదాయే! హైదరాబాద్‌,నేటిధాత్రి: చెట్టు , పుట్టకు మొక్కినా ఫలితముండేదేమో! నాయకులను…

Read More

నంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్న‌ 348 వాహనాలను సీజ్

పోలీస్ కమిషరేట్ వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ నేటిధాత్రి హ‌నుమకొండ క్రైమ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్న‌ 348 వాహనాలను సీజ్ చేసిన సదరు వాహన యజమానులపై చీటింగ్ కేసులను నమోదు చేసినట్లుగా వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ మ‌ధుసూద‌న్‌ వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏవీ రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ట్రై సిటీ పరిధితో పాటు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై…

Read More

అనుమతి లేని ఇసుక ట్రాక్టర్ సీజ్ చేసిన ఎస్సై అభిలాష్:

బోయినిపల్లి:నేటిధాత్రి  రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం గుండన్న పల్లి శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేసినట్లు తెలిపారు. వేములవాడ నుండి గుండనపల్లి వైపు అక్రమ ఇసుక తరలిస్తుండగా గుండన్నపల్లి గ్రామ సమీపం లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక ను తరలిస్తుండగా అనుమానం వచ్చి ట్రాక్టర్ ను అపగా డ్రైవర్ పరారు కావడంతో ఇసుక ట్రాక్టర్ ను సీజ్ చేసి…

Read More

నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించిన పోలీసులు

 చందుర్తి:నేటిధాత్రి చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన రాణవేణి గణేష్ హత్య కేసులో నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించారు పోలీసులు… రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రాణవేణి గణేష్ ను రెండు రోజుల క్రితం నర్సింగాపూర్ లో బంధువుల ఇంట్లో కారం పొడి చల్లి గొడ్డలితో కత్తితో అతికిరతకంగా నరికి చంపిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకొని వేములవాడ డి.ఎస్.పి నాగేంద్ర చారి ఎదుట హాజరు పరిచి రిమాండ్…

Read More

కొదురుపాక ఎక్స్ రోడ్ వద్ద కోనేరుగా నిండిన మూర్కినీరు

పట్టించుకోని గ్రామ పంచాయతీ కార్యదర్శి అంజలి బోయినిపల్లి:నేటిధాత్రి  రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో ఎక్స్ రోడ్ వద్ద బస్టాండుకు ఆనుకొని విలాసాగర్ మార్గంలో గల పదో నంబరు వార్డు నుండి మురికి కాలువ అస్తవ్యస్తంగా కొనసాగుతుంది. దాదాపు 130 మీటర్ల వరకు మురికి కాలువ లేనందున నీరు రోడ్డు ప్రక్కల నుండి మురికి నీరు పారుతుంది.కొదురుపాక ఎక్స్ రోడ్ బస్టాండ్ కు ఆనుకొని పెద్ద కోనేరుగా మారి, చెత్తాచెదారం కూడుకొని, దుర్వాసన వెదజల్లుతూ,…

Read More

డి ఎస్ ఎఫ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ.

డి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు నగునూరి హరీష్ కుమార్ వేములవాడ :నేటిధాత్రి  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం లో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు డి ఎస్ ఎఫ్ డిప్లొమా స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ అధ్వర్యంలో లో డి ఎస్ ఎఫ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు నగునూరి హరీష్ కుమార్ మాట్లాడుతూ…, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి డి…

Read More

ప్రజాపద్దుపై ఈకలు పీకొద్దు.

  `బడ్జెట్‌ పై ప్రతిపక్షాల రాద్దాంతాన్ని తిప్పి కొడుతూ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఎంపి. రవిచంద్ర ఘాటు వ్యాఖ్యలు… `దేశంలోనే ఇంతటి సంక్షేమ బడ్జెట్‌ ఎక్కడా కనిపించదు. ` కేంద్ర ప్రభుత్వం బిసి సంక్షేమానికి కేటాయింపు కన్న తెలంగాణ ఎన్నో రెట్లు ఎక్కువ. ` ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ. 21 వేల కోట్లు ఏ రాష్ట్రంలోనైనా వుందా? `వ్యవసాయానికి రూ. 26 వేల కోట్లు ఏ రాష్ట్రమైనా కేటాయించిందా! ` అసలు తెలంగాణలో…

Read More

ఆడబిడ్డలకు ‘కల్యాణ లక్ష్మి’ ఒక వరం: ఎమ్మెల్యే చల్లా

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చెంసిన ఎమ్మెల్యే చల్లా ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఒక వరమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన *86 మంది లబ్దిదారులకు 86,09,976 రూపాయలు* విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను హనుమకొండలోని వారి నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…పేదింటి ఆడబిడ్డల పెండ్లీలు చేయడం కోసం ఆ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర…

Read More

ఆట…ఆడుకుంటున్నారు!

అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట లేకుండా చేస్తున్న కేటిఆర్‌, హరీష్‌ రావుపై ప్రశంసలు కురిపిస్తూ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి చిట్‌ చాట్‌… `ప్రతిపక్షాలు నోరుమెదపలేకపోతున్నాయి. `ప్రతిపక్షాలకు ప్రశ్నలు కరువౌతున్నాయి. `అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. `మంత్రులు కేటిఆర్‌, హరీష్‌ రావు ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారు. `ప్రతిపక్షాలు గుక్కతిప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. `ఇద్దరూ ఇద్దరే ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. `సందర్భోచిత సమాధానాలతో ప్రతిపక్షాలకు వాయిస్‌ లేకుండా చేస్తున్నారు. `ప్రతిపక్షాలు చేసే అనవసర…

Read More
error: Content is protected !!