
కేసిఆర్ నాయకత్వమే శరణ్యం.
`ప్రతిపక్షాల ఏకం కేసిఆర్ తోనే సాధ్యం. `రాజకీయ పునరేకీకరణ విజయం కేసిఆర్ సొంతం. `తెలంగాణ సాధనలో విజయమే ఆ బలం. `కేసిఆర్ ఒక్క గొంతు కోట్లాది గొంతులతో సమానం. `కేసిఆర్ ఒక్క మాటతో ఉలిక్కిపడిన బిజేపి నాయకత్వం. `అణచివేతపై ఎక్కుపెట్టిన బాణం కేసిఆర్. `తిరుగుబాటుకు అసలైన నిర్వచనం కేసిఆర్. `కేసిఆర్ ప్రశ్నకు ఎదురు నిలబడడం ఎవరి తరం? ` కేసిఆర్ అంటేనే తిరుగుబాటుకు అర్థం. `కేసిఆర్ నరనరాల్లో వుండేదే చైతన్యం. ` తెలంగాణ సాధనే అందుకు నిదర్శనం….