
నలుగురు కనబడగానే నాలుకకు శిగమొస్తదా?
`తొలి అడుగునాడే తొందరపాటు తప్పులు! `తప్పుడు ప్రకటనలు…వివాదాస్పద వ్యాఖ్యలు! `ప్రగతి భవన్ ప్రజల ఆస్తి…ఆ మాత్రం తెలియకుండా రాజకీయాలా? `రాజకీయ నాయకులైతే ఏదైనా మాట్లాడొచ్చా! `ఎవరైనా సామాన్యుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చట్టం ఊరుకునేదా? `ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేయమని చెప్పేవారు నాయకులా? `దిక్కుమాలిన రాజకీయాల కోసం అంతగా దిగజారాలా? `ఇలాంటి వ్యాఖ్యల వల్లే యువత చెడిపోయేది? `జీవితాలు ఆగం చేసుకునేది…? `ఎర్రబెల్లి ఉద్యమకారుడు కాదు, సరే రేవంత్ రెడ్డి ఏమిటి? `చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి…