
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురంలో బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం
జెడ్పీ ఛైర్మన్,బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంఛార్జి లింగాల కమల్ రాజు నాయకత్వాన ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ మధు,విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కోటేశ్వరరావుతో కలిసి అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి మహిళలు,యువత పాటు గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లుతున్నదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా జనరంజక పాలన…