కేంద్ర రాష్ట్ర-ప్రభుత్వ విధానాలతో రైతాంగానికి తీవ్ర నష్టం

“వరి సాగు విషయంలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్న ప్రభుత్వాలు జాబితాలో ఉన్న పంటలను పండించలేని దుస్థితి నేడు రైతు బంధు పథకం తో మిగతా పధకాలకు తూట్లు వరి పండే భూములలో వేరే పంట ఎలా వేయాలి సరైన ప్రణాళిక లేని ప్రభుత్వ విధానాలు” – రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు అవినాష్ రెడ్డి మహబూబాబాద్, నేటిధాత్రి: పంట నష్టపరిహారం అందలేదు గ్రామాలలో రైతులు వారి వారి సమస్యలు సరైన ముందుచూపు లేక కేంద్ర రాష్ట్ర…

Read More

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సినిమా ధియేటర్ యాజమాన్యం

ఘనపూర్ స్టేషన్ (జనగాం) నేటిధాత్రి ఘనపూర్ మండల కేంద్రం లోని మహాలక్ష్మి ధియేటర్ యాజమాన్యం ఆగడాలకు హద్దే లేదు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్న యాజమాన్యం, దీనిపై స్పందించిన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్ మాట్లాడుతూ థియేటర్ యాజమాన్యం పైన అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ధియేటర్ లో ఏసీ అని చెప్పి కనీసం ఫ్యాన్లు కుడా లేవని గతంలో మొదటి, రెండవ, మూడువ, తరగతలు చొప్పున ధరలు ఉండేవి అలా కాకుండా మొత్తం…

Read More

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న

శేరిలింగంపల్లి ( నేటి ధాత్రి) కొలువులపై టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ గారు మరియు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి .ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల…

Read More

ఓట్లుంటేనే ఓదార్పులా” “నేటిధాత్రి” కథనానికి “కడియం” స్పందన

*గత ఏడాది తల్లి, పది రోజుల క్రితం తండ్రి…* *తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయి అనాధలుగా మిగిలిన పసిపిల్లలు* *అన్ని రకాలుగా పిల్లలను ఆదుకుంటామని కడియం ప్రకటన* *ఐనవోలు* గ్రామానికి చెందిన చిన్నారులు *ప్రణయ్, నందులపై “నేటిధాత్రి” దినపత్రికలో వచ్చిన కథనానికి తెలంగాణ మాజీ ఉప  ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ “కడియం శ్రీహరి” స్పందించారు*. అనాధలైన పిల్లలను ఆదుకుంటామని చెప్పారు. గత ఏడాది జూన్ లో కన్న తల్లి చనిపోయింది. గత పది రోజుల క్రితం తండ్రి చనిపోవడంతో పిల్లలు…

Read More

కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా అన్ని విధాల లాభాలు

నర్సంపేట, నేటిధాత్రి : భూములు లేని పాడి రైతులు, మత్స్యకారులు, గొల్ల కురుములు కూడా రైతులేనని వారికి ఏదోవిధంగా ఆర్ధిక సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకురావడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డు (కేసిసి) అంటే రైతులకు ఏటిఎం లాగా ఉపయోగపడుతుందని అలాగే వాటి వలన అనేక విధాలుగా లాభాలు పొందవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్, నర్సంపేట రూరల్, మున్సిపాలిటీకి చెందిన మత్స్యకారులకు, గొర్రెలు, మేకల పెంపకందారులకు,…

Read More

దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా – రాస్తారోకో

చిట్యాల, నేటిధాత్రి: దళితుడిని కులం పేరుతో దూషించి కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు నేటి వరకు చేయకపోవడం తో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో చిట్యాల చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది అని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని ధర్నా, రాస్తారోకో…

Read More

దళితుల భూ సమస్యపై మంత్రి ఎర్రబెల్లి మౌనం వీడాలి : కేవీపీఎస్

పాలకుర్తి:(జనగామ) నేటిధాత్రి మండలంలోని మంచుప్పుల గ్రామానికి చెందిన దళితుల భూములు స్ధానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు తెలియకుండానే కబ్జాకు గురై అక్రమ రిజిస్ట్రేషన్ లు అయ్యాయా అని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జాటోత్ ఇందిరలు మండిపడ్డారు. దళితులను ఆదుకుంటామని ఎన్నికల లో మాయ మాటలు చెప్పి దళితుల ఓట్లను వేయించుకోని ఇప్పుడు దళితుల భూములను కబ్జా చేస్తున్న అధికార పార్టీ నాయకులకు అండగా ఉంటూ ఏమీ…

Read More

టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎర్రోళ్ల శ్రీనివాస్

*కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు..* ఉమ్మడి మెదక్ జిల్లాకు ఈ అవకాశం ఇవ్వడం సంతోషకరం.. ఇంతకు మునుపు తన దైన శైలిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా అద్భుతంగా పని చేశారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారు. అదే రీతిలో ఇప్పుడు వైద్య సదుపాయాలు కల్పించే కీలకమైన సంస్థ టీఎస్ ఎం ఎస్ ఐడీసీ. అలాంటి సంస్థకు ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎర్రోళ్ల శ్రీను కు…

Read More

మున్సిపల్ లో నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు

జమ్మికుంట, (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ మెజార్టీ పాలకవర్గ సభ్యులు మున్సిపల్ ఉన్నతాధికారులకు మరియు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జమ్మికుంటలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎక్కడ చూసినా అదే చర్చ జోరుగా జరుగుతోంది. గత కొంత కాలంగా మున్సిపల్ చైర్మన్ కు పాలకవర్గ సభ్యులకు మధ్య పాలనలో వారిలో ఉన్నటువంటి బేధాభిప్రాయాలు ఒక్కసారిగా బయటికి వస్తున్న క్రమంలో ఉప ఎన్నిక నేపథ్యమాఅని వాటినీ బయటకి పొక్కకుండా ఇన్ని రోజులు కాపాడినటువంటి…

Read More

విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..: కలెక్టర్ గోపి

పాఠశాల పని తీరుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్. మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి. పెద్ది స్వప్న చొరవతో కదిలిన జిల్లా అధికార యంత్రాంగం.        నల్లబెల్లి – నేటి ధాత్రి :ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో మండలంలోని మూడు చెక్కల పల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల లో నెలకొన్న సమస్యలపై జడ్పీ సమావేశంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ప్రస్తావించి నివేదికను కలెక్టర్ మరియు…

Read More

ఇసుక క్వారీలను వెంటనే నిలిపి వేయకుంటే కోర్టును ఆశ్రయిస్తాం : జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ

ములుగు, నేటి ధాత్రి : ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇసుకాసురులు దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంపై కన్నాయిగూడెం జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. ప్రజలకు నయానో భయానో ఎంతో కొంత ముట్టజెప్పి వారి పట్టా భూములను లీజుకు తీసుకొని ఇసుక దొంగలు అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులను మచ్చిక చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఇసుక క్వారీలకు అనుమతులు పొంది…

Read More

ఘనపురం స్టేషన్ లో నిరసనల వెల్లువ , పలుచోట్ల పాల్గొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

ఘనపురం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు కలిగించిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ పై నిరసన శవ యాత్రలు చేపట్టడం జరిగింది ర్యాలీగా శవాన్ని ఊరేగింపు చేశారు ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ రోజున ఘనపూర్ స్టేషన్ నియోజక వర్గంలో అన్ని గ్రామాలలో ఈ నిరసనలు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తుందని ప్రతిదీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ రైతాంగాన్ని…

Read More

నేతకాని రాష్ట్ర సదస్సును విజయవంతం చెయ్యాలి : దుర్గం ప్రేమ్ కుమార్

“చలో కరీంనగర్ విజయవంతం చేయాలని” భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతకాని సంఘం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు దుర్గం ప్రేమ్ కుమార్ అన్నారు భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: కరకగూడెం మండల పరిధిలోని విలేకర్ల సమావేశంలో ఈనెల 19/12/2021 కరీంనగర్ లోని సాయి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగే రాష్ట్ర విద్యార్థి సమస్యలపై జరిగే సదస్సును విజయవంతం చేయాలి నేతకాని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు దుర్గం ప్రేమ్ కుమార్ అన్నారు. గత కొన్ని ఏళ్లుగా నేతకానీలు ఎదుర్కొంటున్న…

Read More

మండలకేంద్రానికి చేరుకున్న జ్ఞాన యుద్ధ యాత్ర..

26 నవంబర్ 2021న యాదాద్రి… నుండి ..భువనగిరి జిల్లా కేంద్రం.అంబేద్కర్ విగ్రహం 14 ఏప్రిల్ 2022 వరకు …. పల్లె నుండి ఢిల్లీ వరకు { సి ఏ పి ఎస్ ఎస్ } జాతీయ కమిటీ అధ్యక్షుడు జేరిపోతుల పరుశరము . జ్ఞాన యుద్ధ యాత్ర ను ప్రారంభించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి డిసెంబర్15 ఇల్లంతకుంట మండలకేంద్రంలో రావడంతో వారికి మండల అంబేద్కర్ నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికి తరువాత అంబెడ్కర్…

Read More

కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి బీసీ మేధోమథన సదస్సు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ విద్యార్థి సంఘం అధ్వర్యంలో బీసీ మేధోమథన సదస్సు నిర్వహించడం జరిగింది, రెండు రోజుల పర్యటన లో భాగంగా బీసీ, ఎస్సీ విద్యార్థి వసతి గృహాలు సందర్శించి విద్యార్థులతో ముఖ ముఖి నిర్వహించడం జరిగింది, శాతవాహన విశ్వ విద్యాలయంలో సందర్శించి విశ్వ విద్యాలయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని తెలిపారు, అనంతరం రాష్ట్ర స్థాయి బీసీ మేధోమథన సదస్సు నిర్వహించడం జరింగింది. ఈ కార్యక్రమంలో అల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం…

Read More

పబ్లిక్ గార్డెన్ లో స్వచ్ఛ సర్వేక్షన్-స్వచ్ఛ భారత్.

నేటిదాత్రి, హనుమకొండ : పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ హన్మకొండ ప్రెసిడెంట్ వల్లాల జగన్ గౌడ్ అధ్వర్యంలో ప్రదానమంత్రి స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా మన వరంగల్ నగర మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు హెల్త్ ఆఫీసర్ రాజా రెడ్డి పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పబ్లిక్ గార్డెన్ లోని అన్ని పరిసర ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మరియు క్లినింగ్ చేసి స్వచ్ఛ గార్డెన్ కార్యక్రమం చేపట్టారు. బుధవారం జరిగిన ఈ కా…

Read More

మరుగుదొడ్ల అక్రమ బిల్లులు దుర్వినియోగం అనే నేటిధాత్రి కథనంతో మంగళవారిపేట సర్పంచ్, ఉప సర్పంచ్ సస్పెండ్.

  ఖానాపూర్ మండలంలోని మంగళ వారి పేట గ్రామంలో మరుగుదొడ్ల దుర్వినియోగం అనే కథనాలతో నేటిదాత్రి పత్రికలో వచ్చిన వార్తలకు, సర్పంచ్ రమేష్ ఉప సర్పంచ్ ఉపేందర్ బాధితులకు బిల్లులు కట్టమని జిల్లా అధికారులు చెప్పినా కూడా అవకాశం ఇచ్చినా వినియోగించుకోకుండా గత ఆరు నెలలుగా ఇలాగే ఉండడంతో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి శుక్రవారం రోజు రాత్రి ఎంపీవో కార్యాలయానికి సస్పెండ్ ఆర్డర్స్ వచ్చినట్లు ఎంపీవో తెలిపారు.

Read More

దళితులంతా ఏకం కావాలి : ఏ వై ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య

  చిట్యాల, నేటీ దాత్రి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ తో కలిసి మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న దళితులంతా సంఘటితంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. దళితులపై జరుగుతున్న సంఘటనలను అరికట్టుటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందున కులాల పేరుతో దూషించి దాడులు దౌర్జన్యాలు అవమానాలు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే మండలంలో ఒక దళితున్ని కులం పేరుతో దూషించి దాడి చేసి…

Read More

ఆర్ట్స్ కళాశాలలో బిపిన్ రావత్ కు నివ్వాలి

సుబేదారి, నేటిదాత్రి   భారతదేశం త్రివిధ దళాధిపతి( చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ సి డి ఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణానికి నివాళులు అర్పించారు. గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బిపిన్ రావత్ చిత్రపటానికి ప్రిన్సిపల్ ఆచార్య బన్న అయిలయ్య పూలమాలవేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆచార్య బన్న ఐలయ్య మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ బుధవారం తమిళనాడు లో జరిగిన ఘోర హెలికాప్టర్…

Read More

కోనుగోలు చేసిన దాన్యాన్ని 24 గంటలలో తరలించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల:  వ్యవసాయ మార్కేట్ సెంటర్ల ద్వారా కోనుగోలు చేసిన దాన్యాన్ని 24 గంటల లోగా తరలించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ, మార్కేటింగ్, డిఆర్డిఓ, డిసిఓ లతో పాటు రైస్ మిల్లు యజమానులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ లతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు చేసిన తరువాత దాన్యం 24 గంటల లోగా ఐకేపి, ఫ్యాక్స్ లేదా వ్యవసాయ మార్కేట్ ద్వారా…

Read More