తొలి అడుగైనా, మలి అడుగైనా… ఎప్పుడైనా ఎన్నికలతోనే సమాధానం
ఉద్యమానికి ఎన్నికలు జోడిరచిన పోరాటం… `ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమం ఒక అధ్యాయం.. ` కేసిఆర్ నాయకత్వం చరిత్రకు సంకేతం. హైదరాబాద్,నేటిధాత్రి: ఎన్నికలంటే భయంలేదు. ఉద్యమమైనా, రాజకీయమైనా ఒక్కటే. ప్రత్యర్థులకు సమాధానం చెప్పాలంటే ఎన్నికలే వేధిక. విద్యార్థి రాజకీయాలు కూడా ప్రత్యక్ష్యంగా చూసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎన్నికలు కొత్తకాదు. విజయాలకు తిరుగులేదు. ఆ మూడక్షరాలే విజయతీరాలు. ఎప్పుడూ పంతమే. ప్రత్యర్థులను కట్టడి చేసే వ్యూహమే. ఒకనాడు ఆయన తెగువే ఆయన ఎమ్మెల్యే కావడానికి కారణమైంది. ఉద్దండైన…