ఓరుగల్లులో వీరయ్య విజయ విహారం

జన సంద్రంగా మారిన Arts and Science College Grounds కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర మంత్రి దయాకర్ రావు,మెగాస్టార్ చిరంజీవి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్,హీరో రాంచరణ్, ఎమ్మెల్యేలు రమేష్, నరేందర్,శంకర్ నాయక్,మేయర్ సుధారాణిలతో కలిసి అతిథిగా హాజరయ్యారు* ఓరుగల్లులో వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ “వీరయ్య వీర విహారం” పేరుతో ఘనంగా జరిగింది.నగరంలో పేరొందిన Arts and Science College Grounds లో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పోటెత్తారు,మైదానం జనసంద్రంగా మారింది.ఈ…

Read More

కడియమే ఆదుకుంటాడని ఆశ!

  `తొలగింపబడిన గృహ నిర్మాణ శాఖ బాధిత ఉద్యోగుల ఆవేదన. `ఆయన మీదే భరోసా. `ఆది నుంచి ఎక్కువగా అండగా వున్నది కడియమే… `వాళ్ల కొలువులు ఓ కొలిక్కి వచ్చేదాకా శ్రమించింది ఆయనే… `తమ జీవితాలను నిలబెట్టేది కడియమే అని నమ్మకం. `మంత్రి కేటిఆర్‌ దృష్టికి మరోసారి తీసుకెళ్లాలని బాధితుల విజ్ఞప్తి. `పెద్దన్న పాత్ర పోషించి ఆదుకోవాలని వేడుకోలు. `స్టేషను ఘనపూర్‌ బాధితులే వారిలో ఎక్కువ. `51 మందిలో 17 మంది స్టేషను ఘనపూర్‌ వాసులే… `కరుణించి…

Read More

పథకాల సృష్టి, అమలు ఒక్క కేసిఆర్‌ తోనే సాధ్యం…

`మానవత్వం చూపిన మహనీయుడు…. దైవత్వం నిండిన కరుణామయుడు. ` ప్రజల శ్రేయస్సు కాంక్షించే నాయకత్వం కూడా దైవత్వమే… `రెండు వందల పెన్షన్‌ ఇచ్చిన వాళ్లనే ఇప్పటికీ గుర్తు చేస్తే…రెండు వేల పెన్షన్‌ ఇస్తున్న కేసిఆర్‌ ను వెయ్యేళ్లు గుర్తు చేసుకోవాలి….గుండెల్లో పెట్టుకోవాలి. `దేశానికి కేసిఆర్‌ నాయకత్వం కావాలి. `దేశమంతా సస్యశ్యామలం కావాలి. `తెలంగాణ పథకాలన్నీ అమలు కావాలి.  `తెలంగాణ వెలుగుల వలే దేశం వెలిగిపోవాలి. `సాగులో విప్లవాలు తేవాలి. `ప్రగతిలో ప్రపంచం ఆశ్చర్యపోవాలి. `పారిశ్రామిక గతి మారాలి….

Read More

కెనడా టొరంటో లో అంబరాన్ని అంటిన హార్ట్ ఫుల్ నెస్ వార్షిక వేడుకలు

కెనడా టొరంటోలో హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ 49వ వార్షికోత్సవ వేడుకలు మరియు సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిగినది. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను చవిచూపించాయి. 1000 మంది కి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్న ఈ వార్షిక వేడుకలు మరియుసంక్రాంతి సంబరాలలో వంద మంది కళాకారులు సంగీతం,నృత్యం, వాయిద్యాలతో ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ప్రదర్శనలు సాగుతున్నంత సేపు ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేశారు. హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ సభ్యులు ముగ్గురు…

Read More

ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలలో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు హాజరయ్యారు.రాజ్యసభ సభ్యుడి హోదాలో ఆయన మొట్టమొదటి సారి ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.త్రివిధ,పారా మిలటరీ దళాల కవాతు, విన్యాసాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శనను తిలకించారు.ఈ సందర్భంగా రవిచంద్ర దేశ ప్రజలకు, విదేశాలలో స్థిరపడిన,నివాసం ఉంటున్న భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Read More

రైతును బతకనివ్వరా? సాగును చిదిమేస్తారా?

`అప్పులతో, అర్థాకలితో బతుకుతున్న రైతులు బిజేపి కళ్లకు సంపన్నులుగా కనిపిస్తున్నారా? ` ప్రపంచంలోనే సంపన్న రైతులు మన దేశంలోనే వున్నారా? ` అందుకే వ్యవసాయం మీద పన్నా!? `వ్యవసాయం రాష్ట్ర జాబితాలో అంశం…దాని మీద కేంద్రం పెత్తనమేమిటి? ` బిజేపిపై మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ ధ్వజం. `రైతులపై బలవంతంగా పన్నులు వేసేకా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తారా? `ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయం! `రైతు సంక్షేమమే బిజేపికి గిట్టదా? `అంబానీ, ఆదానీల మీద వున్న ప్రేమ బిజేపికి…

Read More

కంటి వెలుగు కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డులో నమోదు చేయాలి…

హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్…. నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)కమలాపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ మంగళవారం పరిశీలించారు.కంటి పరీక్షకు వచ్చిన ప్రజలతో సరైన పద్ధతిలో చూస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు…

Read More

పద్మశాలిల అభివృద్ధికి తెరాస కట్టుబడి ఉంది… ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి….

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)పద్మశాలి కులస్తుల అభ్యున్నతికి కృషి చేస్తానని, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం కమలాపూర్ లోని కమ్యూనిటీ హాలులో శ్రీ మార్కండేయ ఋషి జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మార్కండేయ ఋషి చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలను ప్రారంభించారు. ఎమ్మెల్సీ ని ఈ సందర్భంగా పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన పద్మశాలి…

Read More

వలసవాదుల ముందు చులకనౌతున్నాం!

`బిజేపిలో పెరుగుతున్న అంతర్గత పోరు…ఆధిపత్యాల తీరు `రాజకీయ పునరావాసం గందరగోళం! `పరాకాష్ఠకు చేరిన పంచాయతి? `వలసవాదుల ఆధిపత్యంపై అసలు నాయకుల విసుగు? `అవకాశాలు తన్నుకుపోతున్నారని ఆందోళన. `ఇంతకాలం పార్టీ చేసిన ఊడిగం ఉత్తదేనా? `కొత్తగా వచ్చిన వారి పెత్తనంలో పని చేయాలా? `వారి అనుచరులకున్న ప్రాధాన్యత మాకు లేదా? `ఎవరిబలమెంత?  `నాయకులతో చేరిన కార్యకర్తలెంత మంది? ` బిజేపి మీద అభిమానం ఎంతమందికి వుంది? `పదవుల కోసం వచ్చిన వాళ్లే కాని, సిద్ధాంతాలు నచ్చి వచ్చిన వారెంత…

Read More

ముహూర్తం ఫిక్స్

నూతనంగా నిర్మించిన..డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17 వ తేదీ, శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.  ప్రారంభోత్సవానికి ముందు, ఉదయం.. వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ…

Read More

సామాజిక కార్యకర్త సతీమణి జన్మదినం సందర్బంగా నిరుపేదలకు అన్నదానం

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త ముద్దం భాస్కర్ సతీమణి జన్మదినం సందర్బంగా పట్టణంలోని నిరుపేద కుటుంబాలకు 40 కుటుంబాలకు అన్నదానం చేసి మానవత్వం చాటాడు. తను నివసిస్తున్న గ్రామంలో నిరుపేదలు అకలితో అలమటిస్తారని వారికి ఏదో విధంగా సహయం చేయాలని భావించిన ముద్దం భాస్కర్ తన సతీమణి జన్మదినం సందర్బంగా అన్నదానం చేసి వారి చిరునవ్వు లకు కారణం అయ్యాడు. అలాగే వారిని దాతలు వస్తు రూపేణా, ధన…

Read More

పొలిటికల్‌ హోం గార్డు డ్యూటీకి రెడీనా!?

`కోమటి రెడ్డి దారికొచ్చారా! దారికి తెచ్చారా!! `కోమటి రెడ్డి మనసు మార్చుకున్నారా? ` గాంధీ భవన్‌ మెట్లెక్కనన్న వెంకట రెడ్డి వచ్చారు… ` రేవంత్‌ రెడ్డి ని కలిశారు? `పార్టీ బలోపేతంపై చర్చించారు? `మళ్ళీ ముసిముసి నవ్వులు కురిపించారు? ` ఇతర సీనియర్లు అవాక్కయ్యారు? ` వెంకట రెడ్డికి మద్దతుగా నిలిచిన వాళ్లు డైలమాలో పడ్డారు? ` కోమటి రెడ్డిపై అదును చూసి కొండా సురేఖ విరుచుకుపడ్డారు? `వెంకన్నను సస్పెండ్‌ చేయాలని పట్టుబడుతున్నారు? `వెంకట రెడ్డికి వ్యతిరేక…

Read More

చమురు సంస్థల స్థాపనలో భద్రతే కీలకం

స్టడీ టూర్ లో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు  గోవాలోని ప్రఖ్యాత శిక్షణా కేంద్రం సందర్శన ఖమ్మం, జనవరి, 23: ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో చమురు సంస్థల స్థాపనలో భద్రత, రక్షణకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని.. వీటి విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని రాజ్యసభ ఎంపీ, పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా సూచించారు. పెట్రోలియం సహజవాయువు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అధ్యయన…

Read More

వారసులు కాదు…సైనికులు!

హైదరాబదాద్‌,నేటిధాత్రి:   వాళ్లు వారసులు కాదు…సైనికులు…అవును…తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో ఆ నలుగురు వున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను విశ్వవ్యాప్తం చేయడంలో ముందున్నారు. తెలంగాణ ఉద్యమ రూపాలను, స్వరూపాలను భుజాన కెత్తుకున్నారు. దశాబ్ధ కాలం పాటు అవిశ్రాంత పోరాటం చేశారు. రాజకీయాల కోసం ఏం మాట్లాడినా చెల్లుతుందన్న భావనతో కొందరు కుత్సిన నాయకులు చేసే వ్యాఖ్యలు పక్కన పెడితే, ఉద్యమ రాజకీయ, పోరాట పంధాను ఎంచుకొని వారు సాగించిన పోరాటం అంతా ఇంతా కాదు. ఒక్కొక్కరు ఒక్కొరకంగా…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దంపతులు

తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగాలని, తెలంగాణ మాదిరిగానే దేశమంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేసిన రవిచంద్ర, విజయలక్ష్మీ గార్లు రవిచంద్రతో పాటు స్వామివారిని దర్శించుకున్న పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు  రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి శుక్రవారం ఉదయం కలియుగ ఇష్ట దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర…

Read More

పొలిటికల్‌ ఆల్‌ రౌండర్‌ హరీష్‌ రావు.

`హరీష్‌ వ్యూహం పన్నితే ప్రతిపక్షాలకు పద్మవ్యూహమే. `వ్యూహాల అమలులో దిట్ట హరీష్‌ రావు. `ఉద్యమకాలంలో తొలి సింహ గర్జన కరీంనగర్‌ సభ ఏర్పాట్లు…. `ఉద్యమ సమయంలో అనేక సభలు హరీష్‌ రావు పర్యవేక్షణలోనే… `అన్ని ఉప ఎన్నికలకు హరీష్‌ రావే ప్రధాన ప్రచార కర్త. `అప్పట్లో ఉద్యమం, పార్టీ బలోపేతం బాధ్యతలన్నీ హరీష్‌ రావుకే… `2018 ముందస్తు ఎన్నికల సమయంలోనూ ప్రజాశీర్వాద సభలకు హరీష్‌ రావే ప్రాతినిధ్యం. `ఎన్నికల ప్రచారంలో అనేక నియోజకవర్గాలలో సుడిగాలి ప్రచారం. `గజ్వేల్‌…

Read More

Elections are the ultimate answer for every question.

  So KCR wants to align Telangana movement with elections. Separate state movement is a milestone in the history of Tealangana. KCR created history by achieving Telangana.  His leadership itself created a history. HYDERABAD,NETIDHATHRI :  KCR has never feared the elections. He directly involved in student politics while he was in studies. His plans are…

Read More

తొలి అడుగైనా, మలి అడుగైనా… ఎప్పుడైనా ఎన్నికలతోనే సమాధానం

ఉద్యమానికి ఎన్నికలు జోడిరచిన పోరాటం… `ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమం ఒక అధ్యాయం.. ` కేసిఆర్‌ నాయకత్వం చరిత్రకు సంకేతం.   హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఎన్నికలంటే భయంలేదు. ఉద్యమమైనా, రాజకీయమైనా ఒక్కటే. ప్రత్యర్థులకు సమాధానం చెప్పాలంటే ఎన్నికలే వేధిక. విద్యార్థి రాజకీయాలు కూడా ప్రత్యక్ష్యంగా చూసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎన్నికలు కొత్తకాదు. విజయాలకు తిరుగులేదు. ఆ మూడక్షరాలే విజయతీరాలు. ఎప్పుడూ పంతమే. ప్రత్యర్థులను కట్టడి చేసే వ్యూహమే. ఒకనాడు ఆయన తెగువే ఆయన ఎమ్మెల్యే కావడానికి కారణమైంది. ఉద్దండైన…

Read More
error: Content is protected !!