
ప్రభుత్వ పాఠశాలలా విద్యార్థులకు ఎమ్మెల్యే కానుక
జడ్చర్ల కేంద్రంలో ఎమ్మెల్యే మీడియా సమావేశం… జడ్చర్ల నియోజకవర్గంలోని నూతన విద్యా విధానానికి శుభాకాంక్షలు తెలిపారు… తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నా సొంత నిధులతో జడ్చర్ల నియోజకవర్గంలోని 274 ప్రభుత్వ పాఠశాలలోని 53 వేల పైచిలుకు విద్యార్థులందరికీ షూలు పంపిణీ చేస్తాం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత నెలలో జరిగిన…