ఇంటింటికి బడిబాట మండలంలోని కొండాపురం గ్రామంలో అంగన్‌వాడీ కార్యక్రమంలో భాగంగా బడిబాట నిర్వహించారు. ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమంలో 5సంవత్సరాలలోపు పిల్లలందరిని అంగన్‌వాడీకి పంపాలని...
తాజా వార్తలు
కార్పొరేటర్ తండ్రి కావరం ఆయనో కార్పొరేటర్ తండ్రి. కొడుకు ఆవేశానికి గురైతే అలా కాదు…ఇలా అని సర్థిచెప్పాల్సినోడు రాజకీయం అంటే ఏంటో చెప్పి...
గుట్కాల పట్టివేత వరంగల్ క్రైమ్, నేటిధాత్రి : మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శంభునిపేట ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన 27వేల విలువ చేసే...
కార్మిక చట్టాలు అమలు చేయాలి నర్సంపేట పట్టణంలో వివిధ దుకాణాలలో పనిచేస్తున్న గుమస్తాలకు కార్మికచట్టాలు అమలుచేయాలని కోరుతూ జిల్లా లేబర్ అధికారి రమేష్‌బాబుకు...
అంగన్‌వాడి టీచర్ల బడిబాట హసన్‌పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో అంగన్‌వాడి టీచర్లు బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలను అంగన్‌వాడీ...
పోతరాజు విగ్రహం ధ్వంసం మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామ చెరువుకట్టపై గల పెద్దమ్మతల్లి గుడిలోని పోతరాజు విగ్రహాన్ని బుధవారం రాత్రి కొందరు గుర్తుతెలియని...
దుండగుల దాడిలో వ్యక్తి మృతి జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ సెంటర్‌లోని శ్రీరామ సంతోష్‌లాడ్జ్‌లో గుర్తుతెలియని దుండగుల దాడిలో వ్యక్తి మృతిచెందాడు. అంబెడ్కర్ సెంటర్‌లోని...
ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు మా ఊరికి ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు, ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధనే మాకు ముఖ్యమని మందపల్లి గ్రామస్తులు...
తహసీల్దార్ తీరుపై రైతుల ఆందోళన… వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో సకాలంలో పనులు చేయకుండా అధికారులు జాప్యం చేస్తుండటంతో...
తృటిలో తప్పిన పెను ప్రమాదం జనగాం జిల్లా రఘునాథపల్లి మండలకేంద్రంలో కారు ఎదురుగా రావడంతో ఆర్టీసి బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి...
టిఎస్ మీడియా అకాడమీ కార్యదర్శిగా డిఎస్.జగన్ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శిగా డి.ఎస్.జగన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం మసాబ్‌ట్యాంక్‌లోని సమాచార...
ఉమా బుక్‌స్టాల్‌పై దాడులు వరంగల్ నగరంలో ప్రైవేటు పాఠశాలలకు సంబందించిన నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలను ఉమాబుక్ స్టాల్ నిర్వాహకులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని విద్యార్థుల...
యదార్థవాది లోక విరోధి…! నేటిధాత్రి కథనాలు కొంతమంది జర్నలిస్టులు అలియాస్ ఎర్నలిస్టులకు మింగుడు పడడం లేదు రెచ్చిపోతున్న చదువు,తెలివి లేని డమ్మీ జర్నలిస్ట్...
తక్షణం పరిష్కరించండి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ యాస్మిన్ భాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి...
14 నుంచి బడిబాట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలే లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో ఈనెల 14 నుంచి...
14నుంచి సర్టిఫికెట్ల పరిశీలన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నియామక తుదిపరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 14వ తేదీ నుంచి ధ్రువపత్రాల...
అంగన్‌వాడీ కేంద్రాలతోనే చిన్నారుల అభివద్ధి అంగన్‌వాడీ కేంద్రాలలో అందించే పోషక ఆహార పదార్థాల వలన చిన్నారులు అభివద్ధి చెందారని అంగన్‌వాడీ కార్యకర్త నల్ల...
మజ్జిగ ప్యాకెట్ల పంపిణి హైదరాబాద్‌లోని మణికొండ ల్యాంకో హిల్స్ మర్రిచెట్టు సర్కిల్ వద్ద విఆర్4యు సంస్థ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి...
హరితహారానికి సిద్దమైన నర్సరీ హసన్‌పర్తి మండలంలోని మడిపల్లి గ్రామంలో నర్సరీని ఎపిఎం విజయలక్ష్మి సోమవారం సందర్శించారు. నర్సరీ మొక్కలు వర్షాకాలం దగ్గర పడటంతో...
అంగన్‌వాడీ టీచర్ల బడిబాట చిన్నారులను బడిబాట పట్టించేందుకు అంగన్‌వాడీ టీచర్లు రోడ్డుబాట పట్టారు. ఐదేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఇంటింటికి తిరిగి...