
ఆటలో అరటిపండు ఈటెలే!
`బిజేపిలో అడుగడుగునా అడ్డంకులే! `అటు బండి కోపాలు..ఇటు సీనియర్లు వేసే బ్రేకులు. `కష్టపడుతున్నా…కలిసిరావడం కలే! `నాడు బిఆర్‌ఎస్ లో నోరు జారి తెచ్చుకున్న ఇబ్బందులు. `గొప్పలకు పోయి తెచ్చుకున్న తిప్పలు. `పదవిలో వుంటూ ఆడిన పరిహాసాల ఫలితం. `పదవి పోగొట్టుకొని, పార్టీ నుంచి వెళ్లగొట్టేలా చేసుకొని… `అతిబలవంతుడనుకొని… `తన బలహీనతలను తాను బైటపెట్టుకొని… `పడరాని తిప్పలు కొని తెచ్చుకొని.. `బిజేపిలో చేరిన నాటి నుంచి తలపట్టుకొని… `అడుగు ముందుకేయలేక…వెనక్కి వెళ్లలేక… `ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకోలేక.. `బిజేపిలో ఇమడలేక……