
దళిత బంధు ట్రాక్టర్లు ఆంధ్రాలో..! హర్యానా నుంచి తెచ్చిన బర్రెలు స్వర్గంలో!!
`ఇదీ దళిత బంధు అమలు అధికారుల నిర్వాకం. `ఏసి. గదుల్లో కూర్చొని అధికారులు చేసిన అమలు తీరుకు నిదర్శనం. `దళిత బంధు వాహనాలు అమ్మినా, కొన్నా నేరమే! `అయినా ఎలా కొన్నారు? అమ్మకాన్ని అధికారులు ఎలా ప్రోత్సహించారు? `దళిత బంధు ట్రాక్టర్లలో 60 శాతం ఆంద్రాకు చెందిన వ్యక్తులు ఎలా కొనుగోలు చేశారు? `ట్రాక్టర్లు తరలుతుంటే అధికారులు ఏం చేశారు? ` రెండు జిల్లాల కలెక్టర్లు ఏం పర్యవేక్షిస్తున్నారు? `ఎస్సీ కార్పొరేషన్ అధికారులు నిర్వాకం ఎందుకు కనపడలేదు?…