NETIDHATHRI

సీఎం కేసీఆర్ రైతుబాందవుడు….

  ప్రతీ రైతుకు సహాయం తప్పక అందుతుంది.. # ప్రస్తుత ధ్వంసమైన పంటలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్ # రైతులకు పెద్దమొత్తంలో పంటల నష్టం జరిగింది # సీఎం ఆదేశాలతో పంటలు పరిశీలన చేశా. # పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. # వరంగల్ జిల్లాలో 13 కోట్ల 76 లక్షల 86 వేల నష్టపరిహారం   # పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన పరిస్థితిని పరిశీలించండి  # కాంగ్రెస్ పార్టీ నాయకులకు…

Read More

సిపిఐ మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టు చేసిన ములుగు జిల్లా పోలీస్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐ. పి. ఎస్

ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచం ద్రాపురం గ్రామ శివారులో ములుగు పోలీసులు కారు, బైక్‌పై ప్రయాణిస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు.20.03.2023న 05:30 గంటలకు వాహన తనిఖీ చేస్తున్నప్పుడు విశ్వసనీయ సమాచారంపైతగిన జాగ్రత్తలు తీసుకుని వారి వాహనాలను తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు ఐఈడీ మెటీరియల్‌లోని లోహ భాగాలు సీపీఐ మావో యిస్ట్ పార్టీ విప్లవ సాహిత్యంతో పాటు కొన్ని మందులను పోలీసులు గుర్తించారు నిందితులను విచారించగా కొంత కాలం క్రితం ఇతర నింది…

Read More

బండి తొండి?

  -సొంత పార్టీలో రగులుతున్న కుంపటి? – సీనియర్లలంటే లెక్కేలేదండి? -బండితో నలుగుతున్న పువ్వు? – వచ్చిన అవకాశం సద్వినియోగంలో బండి ఫెయిల్‌? – ఒంటెద్దు పోకడలతో తంటాలు? – ఆది నుంచీ బండిమీద విమర్శలే? -నోటి దురుసు వ్యాఖ్యలు… పసలేని వాదనలు? – ప్రతిసారీ జైలు సిద్ధమంటూ వ్యాఖ్యానాలు? – బండి వ్యాఖ్యలతో ఇతర వర్గాలు దూరం? – సీనియర్లు అసంతృప్తికి ఇదొక కారణం? – సీనియర్లంటే లెక్కలేని తనం? – సీనియర్లను పక్కన పెట్టేంత…

Read More

మరి కాసేపట్లో TSPSC పై కేసీఆర్ సంచలన నిర్ణయం?

నేటిధాత్రి హైదరాబాద్ TSPSC పేపర్ లీకేజ్ ఘటనపై CM KCR సీరియస్ అయ్యారు.బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డిని ప్రగతి భవన్ కు రావాలని ఆదేశించారు. *ఇప్పటికే ఈ విషయంపై ప్రగతి భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో ఆయన భేటీ అయ్యారు.* పరీక్షల రద్దు, పేపర్ లీక్ పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. జనార్దన్ రెడ్డితో భేటీ అనంతరం *TSPSC బోర్డును రద్దు చేయాలని సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.*

Read More

కవిత జీవితమే ఒక ఉద్యమం

తెలంగాణ పోరాటమే ఆమె జీవితం. కవిత పట్ల ఈడీ అనుసరిస్తున్న వైఖరి మహిళా హక్కులను కాలరాడమే! బిజేపి అసహనం, దొడ్డి దారి పైత్యం, రాజకీయం కోసం చిల్లర జిత్తులు తెలంగాణలో సాగవంటున్న భూపాలపల్లి జిల్లా ‘‘బిఆర్‌ ఎస్‌’’ పార్టీ అధ్యక్షురాలు, వరంగల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ‘‘గండ్ర జ్యోతి’’, నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’కు వివరించిన ఆసక్తికరమైన విషయాలు. చట్టాలు చేసే సభ్యురాలికే హక్కులు అందకపోతే…సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఈడీ పరధి దాటడానికి కేంద్ర పెద్దల…

Read More

దేశాన్ని అమ్మడం ఆపండి

*మోదీ అధానీ భాయ్ భాయ్* *తక్షణమే జేపీసీ వేయాలి* *దద్దరిల్లిన పార్లమెంట్ ఆవరణ* *ప్రతిపక్షాల నిరసనలతో ఐదో రోజు కూడా అట్టుడికిన పార్లమెంట్* *అదానీ వ్యవహారంపై జేపీసీకి ప్రతిపక్షాల డిమాండ్* *అధికార పక్షం మొండివైఖరితో సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్, డీఎంకే ఎంపీలు* *”మోదానీ” వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ రాజ్యసభ సభ్యులు రవిచంద్ర,యుపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి పట్టుబట్టారు* ప్రధాని నరేంద్ర మోడీ ఆప్తమిత్రుడు అదానీ…

Read More

మహిళా హక్కులకు విలువలేదా?

`ఈడీ విషయంలో మినహాయింపా? `డిల్లీ మద్యం కేసు విషయంలో కవిత నిందుతుల జాబితాలో లేదు? `ఇప్పటి వరకూ అనుమానితురాలు కూడా కాదు? ` కేవలం సాక్షిగానే ఆమెకు నోటీసులు? `అలాంటప్పుడు పదే పదే విచారణకు పిలువడంలో ఆంతర్యమేమిటన్నదే బిఆర్‌ఎస్‌ ప్రశ్న? `ఇప్పటికే ఓసారి తన వద్ద వున్న సమాచారం కవిత ఇచ్చానంటోంది? `మీడియా అత్యుత్సాహం? `బిజేపి రాజకీయ కక్ష వ్యవహారం? `ఎలాగైనా కవితను ఇబ్బందులకు గురి చేయాలన్నదే బిజేపి లక్ష్యం? `బిజేపి పై బిఆర్‌ఎస్‌ నేతల అగ్రహం….

Read More

మహిళా లోకపు ఆర్తి, తెలంగాణ స్పూర్తి కవిత.

` చెట్టు పేరు చెప్పి రాజకీయాల బతుకు షర్మిలది?  `వైయస్సార్‌ టిపి అధ్యక్షురాలు షర్మిలపై చర్లపల్లి కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు. `నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో, కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి చిట్‌ చాట్‌…. `అడుగడుగునా వైఎస్‌ కుటుంబం ఎప్పటికీ తెలంగాణకు అడ్డంకే! `తెలంగాణ మీద షర్మిల మాటలన్నీ మొసలికన్నీళ్లే? `కల్వకుంట్ల కవిత మీద మాట్లాడే స్థాయి షర్మిలకు వుందా? `షర్మిల తన జీవితంలో సామాజిక సేవ అనే పదం వుందా? ` తెలంగాణ కోసం…

Read More

కాళేశ్వరంపై పిచ్చి కూతలు కట్టిపెట్టు.

`తెలంగాణ వరదాయిని కాళేశ్వరం. `కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం. `ప్రపంచంలోనే కాళేశ్వరం ఒక అద్భుతం.  `కేంద్రం సహకారం లేకుండా చేసిన నిర్మాణం. `కేంద్రమే పార్లమెంటు సాక్ష్యిగా అవినీతికి జరగలేదని చెప్పింది. `ఐదేండ్లు అడిగినా, తెలంగాణలో చిన్న రిజర్వాయర్‌ కూడా వైఎస్‌ కట్టలేదు? `తెలంగాణ వచ్చాక కాళేశ్వరం కట్డుకుంటే షర్మిల కళ్లు మండుతున్నాయా? `జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేసి తెలంగాణను దోచుకున్నది వైఎస్‌. `బతకమ్మ తెలియదు, బోనం తెలియదు, తెలంగాణ నైసర్గిక స్వరూపం షర్మిలకు తెలియదు. `తెలంగాణలో భూకంపాలా?…

Read More

కవితపై అంత కక్షెందుకు?

`మితిమీరిన అక్కసు మీడియా కెందుకు ? `సీమాంధ్ర మీడియా అంత విరుచుకుపడుతుంటే నమస్తే తెలంగాణ ఏం చేస్తున్నట్లు? `టి. న్యూస్‌ ఏం సంకేతాలు పంపుతున్నట్లూ? `నిజా నిజాలు ఎందుకు చెప్పకపోతున్నట్లు? `టి. న్యూస్‌ మౌనం దేనికి సంకేతం?  `ఇతర మీడియాలు డిబేట్ల మీద డిబేట్లు పెడుతుంటే టి. న్యూస్‌ ఏం చేస్తున్నట్లు? `డిల్లీ లిక్కర్‌ పాలసీ కేసెలావుతుంది? `స్కామ్‌ అనడానికి ఆస్కారమేముంది? `అయితే గియితే అది డిల్లీ ప్రభుత్వానికి సంబంధించినది? `డిల్లీ ప్రభుత్వం స్కీమ్‌ విరమించుకున్నాక తవ్వకం…

Read More

కవిత కడిగిన ముత్యం…

`లిక్కర్‌ కేసు బిజేపి డ్రామా? `బిజేపికి బిఆర్‌ఎస్‌ అంటే భయం పట్టుకున్నది? ` కేంద్రాన్ని ఎదిరించే శక్తి ఒక్క బిఆర్‌ఎస్‌ కే ఉంది? `కవిత లాంటి డైనమిక్‌ మహిళా లీడర్‌ ఏ రాష్ట్రంలో లేదు? `బిజేపి పార్టీలో ఒక్కరు కూడా లేరు? https://netidhatri.com/integrity-thy-name-kavitha/ `కవిత పవర్‌ఫుల్‌ లీడర్‌… కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుంది? `అందుకే బిజేపి భయపడుతోంది? `కేసులతో బెదిరించాలని చూస్తోంది! `అసెంబ్లీలో తీర్మానం చేసిన పాలసీని స్కామ్‌ అనొచ్చా? `మంత్రి మండలి స్కామ్‌ లపై సంతకాలు…

Read More

Integrity thy name Kavitha

Having been in politics since the inception of Telangana State, the BRS MLC has never used or influenced as the daughter of chief minister K Chandra Shekhar Rao. She tried to sustain on her own so that her individuality andhttps://netidhatri.com/కవిత-కడిగిన-ముత్యం/ integrity remain intact. As the cultural representative of Telangana, she has been trying to highlight…

Read More

‘‘నో’’ టిక్కెట్‌… ‘‘కాదంటే’’ కట్‌!?

`వారసుల ఆశలు ఆవిరి? `ఈసారి వారసులకు టిక్కెట్లు కష్టమే! `ఎన్నికలు ఈసారి బిఆర్‌ఎస్‌ కు మరింత ప్రతిష్టాత్మకం. `ఇప్పటికే ఇండికేషన్‌ పంపిన సిఎం కేసిఆర్‌? `అనుభవజ్ఞులైన సీనియర్లకే మళ్ళీ అవకాశం! `మార్చాల్సిన స్థానాలలో కూడా ఆశావహులైన సీనియర్లకే ప్రాధాన్యత. `మొత్తం మీద మరో సారి సీనియర్లనే రంగంలోకి… `వారసులతో ఇప్పటికే చాలా మంది సీనియర్లకు ఇంటిపోరు. `తాము బలంగా వున్నప్పుడే వారసులను గెలిపించుకోవాలని ఆశ పడుతున్న సీనియర్లు. `వచ్చే ఎన్నికల దాక మళ్ళీ ఆగాల్సిందేనా అని వారసుల…

Read More

బిసి నేతలు ఎదుగొద్దా! బతకొద్దా!?

` రాజకీయాలలో హత్యా రాజకీయాలకు తావులేదు. `రాజకీయాలన్నీ ఆత్మహత్యా సదృశ్యాలే! `బిసి. నేతలను నిర్మూలించి ఎన్నేండ్లు రాజకీయం చేస్తావు? `వెయ్యేండ్లు బతికి పదవులు అనుభవిస్తావా? `పార్టీయే నమ్మక పిసిసి ఇవ్వలేదు! `కోమటి రెడ్డి సమర్థత ఎంతో అక్కడే తేలిపోయింది? `చెరుకు సుధాకర్‌ చిన్న నాయకుడైతే అంత భయమెందుకు? `రేవంత్‌ రెడ్డిని ఎదిరించే ధైర్యం లేదు? `బిసి.నేతల మీదనా నీ ప్రతాపం? `తెలంగాణ ఉద్యమ సమయంలో పిడి.యాక్ట్‌ ఎదుర్కొన్న ఏకైక నాయకుడు చెరుకు సుధాకర్‌. `నల్గొండ జిల్లాలో ఎంతో…

Read More

అర్హులను నెట్టి…అనర్హులకు పెట్టి!?

`అధికారుల సహకారం…ట్రేడర్ల మాయాజాలం `లబ్ధి దారులకు సెంట్రింగ్‌ ఇచ్చే వారు వద్దా?  ` రెండు లక్షలు తీసుకునే వారే ముద్దా! `దళితుల సొమ్ము కాజేసేవారికే కొమ్ము కాస్తారా? ` సెంట్రింగ్‌ సరఫరా చేస్తామనే వారికి బెదిరింపులా? `మా ఊరికొస్తే అట్రాసిటీ కేసు పెడతామని భయపెట్టిస్తారా? ` నిజాయితీగా లబ్ధి దారులకు మేలు చేస్తామంటే వద్దంటారా? ` కేకే…స్టీల్‌ ట్రేడర్‌ ను ఎందుకు కాదన్నారు? ` తాను సరఫరా చేసిన సెంట్రింగ్‌ కు కూడా పని కల్పిస్తామని చెప్పే…

Read More

మహా కార్యాన్ని మలినం చేయం.

దళిత బంధు పనుల బాధ్యతల నుండి మమ్మల్ని తప్పించండి….. https://netidhatri.com/దళిత-బంధు-మేసిన-రాబందులె/ గ్రౌండ్ లెవల్లో పరిస్థితులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన గ్రామ కార్యదర్శులు…….. కెసిఆర్ https://netidhatri.com/దళిత-బంధు-ట్రాక్టర్లు-ఆం/ ప్రభుత్వం మానస పుత్రికగా అభివర్ణించిన దళిత బంధు పథకం,దళిత జాతి ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో, https://netidhatri.com/దళిత-బంధు-లో-దగా-దగా/ ప్రతిష్టాత్మకంగా హుజురాబాద్ నియోజకవర్గం లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంద్ పథకానికి ఉన్నతాధికారుల https://netidhatri.com/దగా-చేసేది-మీరేనా-ఆత్మాభ/ నిర్లక్ష్యం,లంచగొండితనం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుకారి,లబ్ధిదారులు లాభంhttps://netidhatri.com/అత్యవసరంగా-మీటింగ్-అన్న/ పొందక పోగా,మధ్యలో బ్రోకర్లు,కొద్ది మంది ఉన్నతాధికారులు, వ్యాపారులు,కోట్ల…

Read More

అత్యవసరంగా మీటింగ్‌ అన్నారు! అర్థాంతరంగా ఆపేశారు!!

  `ఇంతకీ ఏం జరిగింది? `పంచాయతీ రాజ్‌ సెక్రెటరీల వాదనేమిటి? `మమ్మల్ని వదిలేయండి…ప్లీజ్‌!`మేం చిన్న జీవులం… `దళిత బంధుపై ఎలాంటి ఒత్తిళ్లు తేవొద్దు! `పెద్ద వాళ్లను రక్షించేందుకు మమ్మల్ని బలిచేయొద్దు! `దళిత బంధు లో రూపాయి తిన్నది లేదు! `పూర్తిగా పై అధికారుల కనుసన్నల్లో జరిగిందే! `అవకతవకలు కప్పిపుచ్చుకునేందుకు మేమే దొరికామా? `అమలు విషయంలో అసత్యాలు నమోదు చేయలేం! హైదరాబాద్‌,నేటిధాత్రి: పెద్ద పెద్ద తిమింగలాలు ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నమే చేస్తాయి…చిన్న చిన్న చేపలే బలౌతుంటాయని అనేక సంఘటలను…

Read More

దగా చేసేది మీరేనా…! ఆత్మాభిమానం మీకేనా!!

  `దళితులనే దోచుకున్నప్పుడు గుర్తులేదా…? `దళిత అధికారులని అప్పుడు మర్చిపోయారా? `దళితులను మోసం చేయడం తప్పని తెలియదా? `దళిత బంధు అమలలో లంచాలు అమానవీయం కాదా? `దళిత ఉద్యోగులే దళితులను దోచుకుంటుంటే ఎవరికి చెప్పకోవాలి? `కాపాడాల్సిన స్థానంలో వుండి, కనికరం లేకుండా దోచుకుంటిరి? `దళిత అధికారులే, దళితుల సొమ్ము కాజేయడం నేరం కాదా? `సంతకాలకు లంచాలు తీసుకోలేదా? `ట్రేడర్లు లక్షల నొక్కేస్తున్నది వాస్తవం కాదా? `షోరూంలు అదనంగా లక్షన్నర లెక్కేయడం నిజం కాదా? `లబ్ధి దారులను నిండా…

Read More

శంకరయ్య…’మనీ’కింకరుడయ్యా!? శంకరయ్య ఒత్తిళ్లు..! టిపిఎస్‌ లకు తిట్లు?

  `ఎక్కడిక్కడ జనం చీవాట్లు!? `పాపం అడకత్తెరలో నలుగుతున్న టిపిఎస్‌ లు. `లంచాలు తింటున్నారని శాపనార్థాలు? ` క్షేత్ర స్థాయిలో జనం గగ్గోలు… `జోనల్‌ కమీషనర్‌ ఆదేశాల అమలులో చుక్కలు చూస్తున్న ఉద్యోగులు. `సికింద్రాబాద్‌ లో ఇలా చేసే శేరిలింగంపల్లి కొచ్చారు? ` శేరి లింగంపల్లి లో మరింత సంపాదనకు శంకరయ్య ఎగబడ్డాడు? ` అధికారులను రాచి రంపానపెడుతున్నాడు? `మింగలేక కక్కలేక అధికారులు మధనపడుతున్నారు? `జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య వల్ల ఎమ్మెల్యే గాంధీ అబాసుపాలౌతున్నారు? `ఏరి కోరి…

Read More

దళిత బంధు లో దగా.. దగా!

`దళితుల సొమ్ముకు ఎర! `పథకం అమలుకు అధికారుల పొగ? ` అటు అధికారులు…ఇటు ట్రేడర్లు! `కారుకు షోరూం కొటేషన్‌ లక్షన్నర అదనం… `ట్రాక్టర్ల్‌ కు కూడా అంతే లక్షన్నర… `మధ్య వర్తులంతా షోరూమ్‌ యజమానులే… `వాటాల పంపకాలు వారి చేతుల మీదుగానే! `ఇటు ఇస్తున్నారు…అటు అమ్ముకునే దారి చూపిస్తున్నారు. `కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు? `దళిత బంధును పక్కదారి పట్టిస్తున్నారు? `పథకాన్ని నీరుగారుస్తున్నారు? `సెంట్రింగ్‌ యూనిట్‌ లో రెండు లక్షలు కమీషన్‌… ` ప్రతి ఫైలుపై సంతకానికి…

Read More
error: Content is protected !!