NETIDHATHRI

డోలారోహన కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వధించిన – నారబోయిన రవి ముదిరాజ్

  మునుగోడు – చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లి వాస్తవ్యులు చింతల రాజు – అశ్విని గార్ల కూతురు డోలారోహన కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వధించిన *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారు.*   ఈ కార్యక్రమంలో మునుగోడు మండల వైస్ ఎంపీపీ అనంత స్వామి గౌడ్ గారు, బొల్లమోని శ్రీకాంత్ గారు, బండి చంటి గారు, బండి రాజు గారు, బిఆర్ఎస్ పార్టీ మునుగోడు మండలం ఆర్గనైజింగ్ సెక్రటరీ జెట్టి గణేష్ ముదిరాజ్…

Read More

నిజం..ఇజం..నేటిధాత్రి నైజం.

`నేటిధాత్రి అక్షరం నిజం పరిధి దాటలేదు. `అబద్దాలు మోయలేదు.. ` ఎవరికీ లొంగిపోలేదు. `ఎంతటి వారైనా సరే తూర్పారపట్టకుండా వుండలేదు. ` మంచిని మంచిగానే చెబుతుంది. `తప్పు చేస్తే చీల్చి చెండాడుతుంది. ` 19 ఏళ్లలలో ఆగింది లేదు..అలసట లేదు.. `తొందరపాటుకు గురికాలేదు..తొట్రుపాటు అసలేదు. ` నిజానికి నిజరూపం… నిజాయితీకి నిలువెత్తు అక్షరం. ` నిందలకు వెరవలేదు…నీతి మాలిన వాళ్లను వదలలేదు. `కేసులకు భయపడలేదు.. అదిరింపులకు బెదరిపోలేదు. ` తప్పు చేస్తే అధికార పార్టీ నాయకులను ఏనాడు…

Read More
mallu bhatti vikramarka with rahul gandhi

భట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరు ప్రత్యేకంగా ఫోన్ చేశారో తెలుసా?

తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేని దుర్దినాలు… అప్పట్లో చంద్రబాబు పాలనలో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అరాచక పాలన, కరువుతో అల్లాడిపోయేది. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నీటి చుక్క లేక జనం అల్లాడుతూ… కన్నీటి చుక్కలతోనే… తమ దాహం తీర్చుకునేటంతటి దుస్థితి! అదుగో అప్పుడు బయలుదేరాడు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి! తన మనస్సుల్లాడే స్వచ్ఛమైన తెల్లటి పంచె, దానిపైన సంప్రదాయబద్ధమైన లాల్చీ, నెత్తిన రైతుల్ని తలపించే పాగా, కాళ్లకి స్పోర్ట్స్…

Read More

నిండైన గుణం..మేలైన నాయకత్వం.

`నారబోయిన రవిలో వుంది అసలైన సేవా గుణం. `అందుకే ఆయనంటే అందరికీ ఇష్టం. ` పేదల బాధలు తెలిసిన నాయకుడు. ` వారి బాధలు పంచుకునే ఆత్మీయుడు. ` మునుగోడులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు తలుపుతట్టేది రవి ఇంటినే… ` బిఆర్‌ఎస్‌ లో రవి బలమైన బిసి నాయకుడు. `మంత్రి జగదీష్‌ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు. ` జిల్లాలో మంత్రికి అనుంగు అనుచరుడు. ` ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండే నాయకుడు. `మునుగోడు అభివృద్ధి…

Read More

ఆరోగ్య తెలంగాణ. తెలంగాణలో వైద్య విప్లవం.

తెలంగాణ ప్రజలకు అందుతున్న ప్రభుత్వ వైద్యం గురించి, దశాబ్ద కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెచ్చిన వైద్య విప్లవం గురించి బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఖైరతాబాద్‌ ఇంచార్జ్‌ మన్నె గోవర్ధన్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న అభిప్రాయాలు… ఆయన మాటల్లోనే… `తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు కేసిఆర్‌ అపూర్వ సృష్టి. `తెలంగాణ కు నీళ్లొచ్చినయ్‌. `తెలంగాణ కు నిరంతర కరంటు వచ్చింది. ` కోతలతో తల్లడిల్లిన తెలంగాణలో కరంటు విప్లవం. ` మన నిధులతో విద్యా…

Read More

రవి కే టికెట్‌ ఖరారు!

-రవి వస్తేనే మునుగోడు అభివృద్ధి. -మునుగోడు ప్రజల అభివృద్ధే రవి ధ్యేయం. -అనేక సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు సేవలు. -రవి ముదిరాజ్‌ కే ప్రజల దీవెనలు. -ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే ఆపద్భాందవుడు. -బలమైన ముదిరాజ్‌ సామాజిక వర్గ నేపథ్యం. -మునుగోడు ఈసారి బిసిలకే…టికెట్‌ రవికే! -ప్రజలంతా కోరుకుంటోంది రవినే… -డి. ప్యాక్‌, నేటిధాత్రి సంయుక్త సర్వేలో తేలిందిదే. -మెజారిటీ ప్రజలు రవి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. -పొరపాటున కూడా కూసుకుంట్ల వద్దంటున్నారు. -బిసిలలో ఐక్యత సాధించే…

Read More

గుండెపోటుతో ములుగు జడ్పీచైర్మన్ “కుసుమ జగదీష్” మృతి

ఫ్లాష్.. ఫ్లాష్.. నేటిధాత్రి వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్వర్ కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో హనుమకొండలోని అజార హాస్పిటల్ లో మృతి చెందారు.

Read More

తెలంగాణ ఊపిరి…ప్రగతి రూపశిల్పి.

    `సంక్షేమ సారధి…అభివృద్ధి వారధి. `సాగు నిర్ణేత..సస్యశ్యామల ప్రదాత. `తెలంగాణ అభివృద్ధిపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న భావాలు…అనుభవాలు. పెద్ది మాటల్లోనే.. `అన్ని వర్గాల ఆకాంక్షలకు ప్రతీక. `సకల జనుల అభివృద్ధి నిర్మాత. `పల్లె సింగారానికి శ్రీకారం. `తెలంగాణలో నీటి జాడలకు సంకేతం. `చెరువులతొ మొదలైన అభివృద్ధి సంతకం. `సాగుకు 24 గంటల కరంటు నిదర్శనం. `ఆసరా ఫింఛన్లుతో భరోసా… `దివ్యాంగుల ఫించన్‌ పెంపుతో ఊరట….

Read More

1000 కిలోమీట‌ర్లు.. 500 పైగా గ్రామాలు.. 30కి చేరువ‌లో నియోజ‌క‌వ‌ర్గాలు

  సీఎల్పీ నేత జ‌న‌నాయకుడు భ‌ట్టి విక్ర‌మార్క మార్చి 16న చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర 85వ రోజు నాటికి 996 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఈ పాద‌యాత్ర‌లో వంద‌ల 500 పైగా గ్రామాలు.. తాండాలు, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు చుట్టేస్తూ సాగుతోంది. గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్ట‌డుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్ర‌జ‌లు.. భ‌ట్టి విక్ర‌మార్క‌ను జ‌న నాయ‌కుడిగా పేర్కొంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చే చుక్కానిలా భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర…

Read More

ఎండల్లో ఎంత యాతన!

`తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుక. `అటు నాయకులు, ఇటు అధికారులు. `ఎండలను కూడా లెక్క చేయకుండా అభివృద్ధి పనులు. `ఉత్సవాలలో ఇరవై రోజుల పాటు ప్రజలతో మమేకం. `చెరువులో తట్టెడు మట్టి తీయని వాళ్లు కూడా తెగమాట్లాడుతున్నారు. `ఊరుకు కళొచ్చిందంటే అది బిఆర్‌ఎస్‌ తోనే… `పల్లెకు వెలుగొచ్చిందంటే బిఆర్‌ఎస్‌ తోనే `చెరువే ఊరికి ఆదరువు. `కుల వృత్తులకు బతుకుదెరువు. `సాగును కాపాడే కల్పతరువు. `ఊరందరికీ ఉపకారి చెరువు. `ఆ చెరువును గాలికొదిలేసిన వాళ్లు మాట్లడడం దెయ్యాలు వల్లించడమే?…

Read More

కూసుకుంట్లకిస్తే ఒప్పుకోం?

`ఈసారి మాత్రం అసలే సహకరించం? `మాకు విలువివ్వని కూసుకుంట్ల కోసం పని చేయం. `కేవలం పార్టీ ఆదేశాలకు బద్దులై కూసుకుంట్లను గెలిపించాం. `కార్యకర్తలను పట్టించుకున్నది లేదు. `నాయకులకు అండగా నిలిచింది లేదు. `ఎన్నికల సమయంలో నాయకులు చేసిన పనులకు బిల్లులు ఇచ్చింది లేదు. `పార్టీ కోసం ఎంత కష్టమైనా పడతాం. `కూసుకుంట్లకు ఇస్తే మాత్రం సహకరించం. `మునుగోడులో బిఆర్‌ఎస్‌ బలంగా వుంది. `కూసుకుంట్లకిస్తే మొదటికే మోసానికొస్తుంది. `ఈసారి బిసిలకిస్తేనే బెస్ట్‌! `గత ఉప ఎన్నికలలో కూడా పార్టీ…

Read More

నూతన వధూవరులను ఆశీర్వధించిన – నారబోయిన రవి ముదిరాజ్

మునుగోడు నియోజకవర్గం మునుగోడు మండలం కొరటికల్ గ్రామ వాస్తవ్యులు బోనగిరి లక్ష్మయ్య – మల్లమ్మ గారి కుమారుడు నర్సింహా – స్నేహ గారి వివాహ వేడుకకి హాజరై నూతన వధూవరులను ఆశీర్వధించి శుభాకాంక్షలు తెలియజేసిన *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారు.*   ఈ కార్యక్రమంలో మునుగోడు మండల వైస్ ఎంపీపీ అనంత వీణ స్వామి గౌడ్ గారు, కొరటికల్ గ్రామ పంచాయతీ 10 వార్డ్ సభ్యులు అరేకంటి నర్సింహా గారు, బిఆర్ఎస్…

Read More

టిడిపి+బిజేపి-కాంగ్రెస్=బీఆర్ఎస్‌

  రేవంత్ రెడ్డి నోటికి చంద్రబాబు తాళం? తన రాజకీయమా! గురు దక్షిణకు కాంగ్రెస్ ను ముంచడమా!? అడకత్తెరలో రేవంత్? చంద్రబాబు కోసం తన భవిష్యత్తు తుంచుకుంటాడా? అటు సీనియర్లు! ఇటు చంద్రబాబు!! టిడిపి ని తిట్టలేడు. బిజేపిని మెచ్చుకోలేడు. ఆ పొత్తును అనైతికం అనలేడు. ఓటుకు నోటు కోసం అప్పుడు! బిజేపి పొత్తుతో ఇప్పుడు!! రేవంత్ ఆశలపై ఊహించని దెబ్బలు! చంద్రబాబు ను నమ్మినందుకే ఇన్ని తిప్పలు? రేవంత్ తొందరపాటుకు పర్యవసానాలు! ఆ పొత్తును తూర్పార…

Read More

ఎర్రబెల్లి కి ఎదురా…ఇంపాజిబుల్‌!

-ఎర్రబెల్లిని ఢీ కొట్టడం అంత సులువు కాదు. -ఎర్రబెల్లి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకే రాజకీయ వరం. -ఎర్రబెల్లి జనం గుండెల్లో సంజీవని. -ఉమ్మడి జిల్లాలోనే తిరుగులేని నేత. -ఎర్రబెల్లి చేసేది సేవా రాజకీయం… -ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక్క ఎర్రబెల్లికే అది సాధ్యం. -ప్రాంతాలకు అతీతంగా సేవ చేసే నాయకుడు. -నాలుగు దశాబ్దాల బలమైన సేవా పునాదులు -దయన్నా! అంటే దయచూపిస్తాడు. -ఆపద అంటే ఆదుకుంటాడు. -ఆరోగ్యాల విషయంలో నియోజకవర్గం మొత్తం తండ్రిలా కాపాడుకుంటాడు. -2014 నుంచి…

Read More

కూసుకుంట్లే అసలు కుంపటి?

  -ఎవరినీ కలవడు! ఎవరినీ కలుపుకుపోడు!? – 2018లో ఓటమికి అదే కారణం? -అయినా మారని తీరు! -ఉప ఎన్నికలలో పార్టీ నేతలు ఎంత వద్దన్నా…కూసుకుంట్లకే దక్కిన టికెట్‌! -అన్నీ మర్చిపోయి కూసుకుంట్లను గెలిపిస్తే, కూసుకుంట్లలో విశ్వాసం లేదు? -ఇప్పటికీ ఎమ్మెల్యే మారడం లేదు? -ఆయనలో మార్పు వస్తుందన్న నమ్మకం పార్టీ శ్రేణులలో లేదు? – ఎన్నికైన నుంచి ప్రజల్లో వుంటున్నది లేదు? – కార్యకర్తలతో సమావేశమైంది లేదు? – వచ్చే ఎన్నికల గురించి ఆలోచన లేదు?…

Read More

పదేళ్ల నా తెలంగాణ… ప్రగతి చిరునామా

ఉద్యమ కాలం యాదిలో, తెచ్చిన తెలంగాణ వెలుగులో యుగపురుషుడు కేసిఆర్‌ ప్రస్థానం గురించి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే. `కాలాన్ని మదించి, తెలంగాణ కోసం తెగించి, `కల నిజం చేసి, తెలంగాణ సాధించి!! `పద్నాలుగేళ్లు అలుపెరగని పోరు సలిపి. `ఎత్తిన పిడికిలి దించని యోధుడు.  `తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన విజయుడు. `పల్లె కన్నీటిని తూడ్చిన కరుణామయుడు. `గోదారి పరుగు ఎదురునిలిచిన…

Read More

పదేళ్లలో వందేళ్ల కాంతులు.

`తెలంగాణలో అభివృద్ధి వెలుగులు. తెలంగాణ ఉద్యమకారుడు, రైతు రుణ విమోచన కమీషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకన్న , నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పంచుకున్న అభివృద్ధి వివరాలు. `రైతు మోములో ఆనందాలు. `తెలంగాణ ప్రజలలో సంతోషాలు. `తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు. `తెలంగాణ అంతటా సంబురాలు. `పదేళ్లలో సాధించిన అభివృద్ధి పనులు. `కాళేశ్వరం వంటి వినూత్న ప్రాజెక్టులు. `మలన్న సాగర్‌ లాంటి రిజర్వాయర్ల నిర్మాణాలు. `మిషన్‌ కాకతీయలో చెరువుల మరమ్మత్తులు. `ఎండిన చెరువులకు…

Read More

దశాబ్దిలో శతాబ్ది వెలుగులు తెలంగాణలో ప్రగతి పరుగులు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో సంబాషణ. తెలంగాణ అభివృద్ధిపై వివరణ కవిత మాటల్లోనే… `గోసను బరిగీసి తరిమింది.. `కన్నీటి జాడ లేకుండా చేసింది.. `తెలంగాణ రైతుకు కష్టం దూరమైంది. `వ్యవసాయం పండగయ్యింది. `ప్రతి ఒక్కరి మోములో చిరునవ్వులు నింపింది. `ఆసరాతో ఆదుకుంటోంది. `ఆసుపత్రులతో పేదలకు వైద్యం అందుతోంది. `తల్లుల సంక్షేమం చూస్తోంది.. `బిడ్డల బాగోగులు కంటోంది. `కేవలం సిఎం. కేసిఆర్‌ నాయకత్వం వల్లనే సాధ్యమైంది. `ప్రగతిలో తెలంగాణ…

Read More

బొమ్మ… బొరుసు!

`నాణానికి చంద్రబాబు అటు, ఇటు! `రాజకీయాలలో అందరూ అవకాశవాదులే! `అధికారం కోసం విన్యాసాలే!! `సంస్కరణల నుంచి సంక్షేమం బాట! `రూటు మార్చిన చంద్రబాబు. `బాబును నమ్మాలా..వద్దా! జనం అయోమయం. `ఒకనాడు నేల విడిచి సాములు…పదేళ్లు పక్కనపెట్టిన ప్రజలు. `గత అనుభవాలే నిదర్శనం. `తెలుగుదేశం మౌలిక రూపానికి ఏనాడో ఎసరు. `ప్రపంచ బ్యాంకు షరతులు అమలు. `సంస్కరణల వైపు పరుగులు. `ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు. `వ్యవసాయం దండగ అంటూ వ్యాఖ్యలు? `కంప్యూటరే కడుపు నింపుతుందని గొప్పలు! `ఇప్పుడు…

Read More

బిజేపి బిసి నినాదం బోగస్‌! 

బిఆర్‌ఎస్‌ అంటేనే బలహీన వర్గాల సంక్షేమం. అసలైన బిసి వాదం వున్నది బిఆర్‌ఎస్‌ లోనే.. అన్ని వర్గాల అభ్యున్నతే బిఆర్‌ఎస్‌ లక్ష్యం. -తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా బిజేపి ప్రయత్నం. -మోసమే బిజేపి రాజకీయం. -నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి కుమార్‌ ముదిరాజ్‌ బిజేపి అసలు స్వరూపంపై చెప్పిన ఆసక్తికర విషయాలు. -బిజేపి అంటేనే అబద్దాల మయం. -బిజేపి చెప్పేదంతా మాయమాటల మర్మం. -బిసి గణన పచ్చి అవకాశవాదం. -కేంద్రం బిసి…

Read More
error: Content is protected !!