తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో గ్రామ సభకు హాజరై పలు విషయాలను పరిశీలించారు ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హుల గుర్తింపు కోసం చేపట్టిన సభలో కూర్చుని ఈనెల 21 తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీకారం చుట్టిందని ఇందులో భాగంగా ఇందిర ఇండ్లుఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డుల జారీ కోసం జిల్లాలోని ఆయా గ్రామాల సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో అర్హుల గుర్తింపు సభలు నిర్వహిస్తామని అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుతాయని వెల్లడిస్తూ రేషన్ కార్డులు చారి ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు అనేది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేనివారు సంబంధిత అధికారులకు తెలియజేయాలని రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించారని తెలిపారు అర్హులైన వారికి పారదర్శకంగా పథకాలు అందిస్తామనికలెక్టర్ తెలిపారు అలాగే ఉదయం తొమ్మిది గంటల నుండి రుద్రంగి బోయిన్పల్లి చందుర్తి పునరావుపేట వేములవాడ అర్బన్ వేములవాడ రూరల్ ఇల్లంతకుంట గంభీరావుపేట్ ముస్తాబాద్ తదితర మండలంలో 75 గ్రామాలు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని. 4 .5 .6. 8. 9 .17 .18. 19. 28. వార్డులలో వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఒకటి రెండు ఎనిమిది 12 .18. 21. 22. 25 .25 వార్డులలో మొదటిరోజు గ్రామ వార్డు సభలు నిర్వహించారు ఉదయం 9 గంటల నుంచి. 12. గంటల వరకు అలాగే మధ్యాహ్నం ఒకటి నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సభలు చేపడతారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలియజేశారు