Husband Kills Wife in Public
కోదాడలో దారుణం: నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.
కోదాడ, నేటి ధాత్రి:
https://www.youtube.com/live/I8TAiTEzfEk?si=_faVIgXj5_7rBHbD
కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల జగ్గయ్యపేట ఆటో స్టాండ్ వద్ద జనాలు అందరు చూస్తుండగానే భర్త మణిదీప్ భార్య శిరీషను విచక్షణ రహితంగా కత్తితో పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన వైనం. వివరాల్లోకి వెళ్తే ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన దంపతులుగా గుర్తింపు. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం. నిందితుడు మణిదీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం.రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో హత్య జరగడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.
