గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం కేంద్రంలో మంగళవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎలక్షన్లో ఎన్నికల అధికారి డి శైలజ కు ఇండిపెండెంట్ గా నామినేషన్ పత్రాలను అంద చేసిన అల్లం స్వామి అచ్చులు సంపత్ వీరితో అల్లం రవీందర్ దాసరి సమ్మయ్య కందుల రాకేష్ మాల నాగేష్ దాసరి రంజిత్ కందుల రాజేష్ కందుల పోశాలు పోలవేణి రమేష్ తదితరులు పాల్గొన్నారు