భూపాలపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి రూరల్ మండలం దూదేకులపల్లి గ్రామంలో కరెంటు ట్రాన్స్ఫార్మర్ వైరు తగిలి పాడి గ్రేద మృతి చెందింది వివరాల్లోకి వెళితే కొప్పెర పద్మ భర్త వెంకటయ్య దూదేకులపల్లి గ్రామంలో పాడి గేద మేతకు వెళ్లిన సమయంలో ప్రమాదశాస్త్రి గ్రామంలో ఉన్నటువంటి కరెంటు ట్రాన్స్ఫార్మర్ వైరు తగిలి పాడి గేదె మృతి చెందింది పాడి గేదె విలువ సుమారుగా 40 వేలు రూపాయలు ఉంటుందని గ్రామపంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించడం జరిగింది