Financial Aid to Family
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం పత్తి పాక గ్రామానికి చెందిన పద్మ శాలీ కులస్తుడు, పరపతి సంఘం సభ్యుడు కందగట్ల నరహరి (కనకయ్య) మృతి చెందగా మృతుని కుటుంబానికి పద్మశాలి పరపతి సంఘం తరఫున 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు
ఈ కార్యక్రమంలో సంఘం అధ్య క్షులు కందగట్ల పరమాత్మ కార్యవర్గ సభ్యులు గుర్రం రమేష్, కందగట్ల ప్రవీణ్ కు మార్, బంక జోగయ్య కుల సంఘం కందగట్ల సూర్యనారా యణ,ప్రకాష్,రాజమొగిలి,నవీన్,కుమారస్వామి,హరికృష్ణ,తిరుపతి,శ్రీనాథ్,సుధాకర్ పాల్గొన్నారు.
