మోడల్ స్కూల్ విద్యార్థినికి ఐఐటిలో చోటు
పర్వతగిరి మండలంలోని మోడల్ స్కూల్ విద్యార్థి ఎండి.యాస్మిన్‌కు భాసర ఐఐటిలో సీటు వచ్చింది. ఈ సందర్భంగా యాస్మిన్‌కు బాసర ఐఐటిలో సీటు దక్కడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం ఆశీర్వదించి అభినందించారు. తన కూతురుకు ఐఐటీలో సీటు రావడంతో యాస్మిన్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.