Free Cattle Vaccination Drive in Bornapelli
బోర్నపెల్లి లో గాలికుంటు నివారణ టీకాలు
రాయికల్ ఏప్రిల్ 16 నేటి ధాత్రి:
రాయికల్.మండల పశుసంవర్ధక శాఖ ప్రాథమిక పశువైద్య కేంద్రం రాయికల్ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మొత్తం 85 గోజాతి మరియు 152 గేదజాతి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ కోడిపిల్లి రాజవ్వ కోడిపెల్లి ఆంజనేయులు. మరియు ఉప సర్పంచ్ వేల్పుల భూమేష్ . మరియు పాడి రైతులు తిరుపతి. రాసర్ల తిరుపతి.గుర్రం రాజేశం రాగల సత్యం .ఉప్పు లక్ష్మణ్ గుగ్గిళ్ళ రమేష్ గుగ్గిళ్ళ రాకేష్ అమెరిశెట్టి ఐలయ్య .నాళం రాజన్న వాలే దయానంద్ మరియు పశు వైద్య సిబ్బంది శ్రీ మహమ్మద్ అజమ్ ఖాన్ పశు వైద్య గణాంక సహాయకులు .శ్రీ గంగా చారి జూనియర్ వెటర్నరీ ఆఫీసర్. ఖాళీక్ .సంతోష్ గంగారం తదితరులు పాల్గొన్నారు.
