జిల్లా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీల్ చైర్ అందజేసిన రాష్ట్ర బిజెపి నేత న్యాయవాది మున్నూరు
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి గతములో నిర్మాణం చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ లో ఫస్టు ఫ్లోర్ లో నూతనసబ్ రిజిస్టర్ కార్యా లయానికి రిజిస్ట్రేషన్ ల నిమిత్తం ప్రజలు వృద్దులు వస్తుంటారని రాష్ట్ర బీజేపీ నేత వనపర్తి వనపర్తి సీనియర్ న్యాయవాది మున్నూర్ రవీందర్ ఒక ప్రకటన లో తెలిపారు ప్రజల అవససరాల నిమిత్తం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విల్ చైర్ అందజేశామని ఆయన ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు నూతన సబ్ రిజి స్టార్ కార్యాలయం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నదని వృద్ధులు ప్రజలు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ల నిమిత్తం వస్తుంటారని వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీల్ చైర్ అందజేశామని మున్నూరు రవీందర్ చెప్పారు ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది బిజెపి సీనియర్ నేత లు చిత్తారి ప్రభాకర్ బండారు కుమార స్వామి వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘము అధ్యక్షులు బచ్చురాం మాజీ గౌరవ అధ్యక్షురాలు గోనూర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు
