భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ లో ఎమ్మార్పీఎస్ టిఎస్ నాయకుడు మహేష్ అన్న నరేష్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ నరేష్ కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం నింపారు ఈ కార్యక్రమంలో కోరు కమిటీ సభ్యుడు ఈదునూరి యాకయ్య హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాజేష్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ పుల్ల సతీష్ శీలప్ప కారీష్ రాజబాబు నల్లగొండ సారయ్య రేణిగుంట రవి పసుల కుమార్ నోముల సజ్జనల్ రాజు తదితరులు పాల్గొన్నారు