War Not Over: Iran Issues Strong Warning
యుద్ధం ఇంకా ముగియలేదు.. మా వేళ్లు ట్రిగ్గర్ పైనే ఉన్నాయి: ఇరాన్ సుప్రీం లీడర్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు.
వైసీపీ యాగీ
త్వరలోనే స్థానిక ఎన్నికలు!
ఆ లాగిన్ ఈగల్ ఐజీ ఐడీది కాదు
ఇష్టారాజ్యంగా ఇన్చార్జి పోస్టులు!
సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఎల్వోసీ జారీ అయింది
వ్యవసాయ యాంత్రీకరణకు మార్గదర్శకాలు జారీ
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
పోలీసులమని చెప్పి.. తుపాకీతో బెదిరించి..
ప్రియుడే నిందితుడు!
షరతులతో కసిరెడ్డికి బెయిల్
పొలం వివాదానికి ‘అక్షరం అండ’
ఆడారు..అవినీతి ఆట!
అమరావతి గెజిట్‌పై హర్షాతిరేకాలు
వైసీపీ యాగీ
త్వరలోనే స్థానిక ఎన్నికలు!
ఆ లాగిన్ ఈగల్ ఐజీ ఐడీది కాదు
ఇష్టారాజ్యంగా ఇన్చార్జి పోస్టులు!
సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఎల్వోసీ జారీ అయింది
వ్యవసాయ యాంత్రీకరణకు మార్గదర్శకాలు జారీ
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
పోలీసులమని చెప్పి.. తుపాకీతో బెదిరించి..
ప్రియుడే నిందితుడు!
షరతులతో కసిరెడ్డికి బెయిల్
పొలం వివాదానికి ‘అక్షరం అండ’
ఆడారు..అవినీతి ఆట!
అమరావతి గెజిట్‌పై హర్షాతిరేకాలు
ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్’ టెలివిజన్ ఖమేనీ ప్రకటనను చదివి వినిపించింది. ‘అన్ని సైనిక విభాగాలు సర్వోన్నత నాయకుడి ఆదేశాన్ని పాటించి కాల్పులు ఆపాయి. కాల్పుల విరమణ అంటే యుద్ధం ముగిసినట్లు కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రు దేశాలు మళ్లీ దురాక్రమణకు పాల్పడితే పూర్తి బలంతో దీటుగా స్పందిస్తాం’ అని పేర్కొంది. ఏప్రిల్ 10వ తేదీన ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయని, ఇరుపక్షాల మధ్య రెండు వారాల పాటు కొనసాగుతాయని టెహ్రాన్ ధ్రువీకరించింది (Iran US war truce).
