ఈ నెల 21 నూతన యెరూషలేము ప్రార్థన మందిరము ప్రారంభోత్సవం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-20T125110.831.wav?_=1

 

ఈ నెల 21 నూతన యెరూషలేము ప్రార్థన మందిరము ప్రారంభోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం లోని కొల్లూరు గ్రామం లో నూతన యెరూషలేము ప్రార్ధన మందిరము ప్రారంభోత్సవం కార్యక్రమమునకు ప్రేమతో ఆహ్వానము పలుకుతున్నట్లు నూతన యెరూషలేము ప్రార్ధన మందిరము కొల్లూరు సంఘం పెద్దలు తెలిపారు. తేది: 21-11-2025 సమయము ఉదయం 10 గంటలకు ఇట్టి కార్యక్రమానికి విశ్వాసులు, శ్రేయోభిలాషులు, బంధు మిత్రులు, పెద్దలు మరియు అధికారులు ప్రార్థనలో పాల్గోని ప్రేమవిందు స్వీకరించగలరని ప్రేమతో కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version