ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలంలోని వివిధ గ్రామాలకు గృహ నిర్మాణాల అవసరాల కొరకు మానేరు నుండి ఇసుక వినియోగించుకోవడానికి అనుమతి కొరకు కలెక్టర్ కోయ శ్రీ హర్ష కి మాజీ జడ్పీటీసీ సధానందం మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ వినతి పత్రం సమర్పించడం జరిగింది..ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి బాలాజీ ఎస్సి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య మైనారిటీ సెల్ అధ్యక్షుడు వాజీద్ పాషా ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..