టీఆర్పీ పార్టీలో చేరికలు..

టీఆర్పీ పార్టీలో చేరికలు

నిజాంపేట: నేటి ధాత్రి

తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) లోకి సోమవారం నిజాంపేట లో జిల్లా అధ్యక్షులు యదా గౌడ్ చేతుల మీదుగా పలువురు యువత కండువా కప్పుకొని పార్టీ లో చేరారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ ల కోసం తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తున్నాడని తము కూడా మల్లన్న తో పని చేస్తామని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి బసవపురం నగేష్, చెంగుంట మండల అధ్యక్షులు సిద్ధ గౌడ్, గాండ్ల కుమార్ ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version