Sandeep Kumar

కుక్కకాటుకు గురైన బాలికను పరామర్శించిన జిల్లా కలెక్టర్.

కుక్కకాటుకు గురైన బాలికను పరామర్శించిన జిల్లా కలెక్టర్ విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి) రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చిన్నబోనాల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని గొట్టేముక్కల సువర్ణ పై వీధి కుక్క దాడి చేసి గాయపర్చింది. దీంతో విద్యాలయం సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ విద్యార్థినిని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ…

Read More
error: Content is protected !!