సిపిఐ నేత నాగన్న మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటిస్తున్న సిపిఐ నేతలు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సిపిఐ అనారోగ్యంతో మృతి పట్ల వనపర్తి పట్టణం సిపిఐ కార్యదర్శి రమేష్ కేతేపల్లి మాజీ సర్పంచ్ కళావతమ్మ చిలుక భాగస్వామి ఘటించారు రిటైర్డ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ భగవంత గౌడ్ బోలమోని నరసింహ బిజెపి నేతలు నారాయణ బచ్చురాం తదితరులు నాగన్న మృతిపై
దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
