
కాంగ్రెస్ పాలిట భస్మాసుర హస్తం రేవంత్!?
`కారెక్కేందుకు కాంగ్రెస్ నేతల క్యూ! `అన్ని పార్టీల నేతలు కారు వైపు పరుగులు! `త్వరలో ఆరుగురు సీనియర్ కాంగ్రెస్ నేతలు? `వారితో పాటే మరి కొంత మంది నాయకులు? `రేవంత్ రూపంలో అవమానాలు. `రేవంత్ పక్కన పెట్టడంపై ఆగ్రహంతో వీడుకోలు. `బిఆర్‌ఎస్ లో చేరికకు అనుచరులతో మంతనాలు. `తమకెలాంటి ప్రాధాన్యత లేదని బహిరంగ వ్యాఖ్యలు. `బిఆర్‌ఎస్ వైపు వచ్చేందుకు రాయబారాలు. `త్వరలోనే కాంగ్రెస్ ఖాళీ… `కాంగ్రెస్ లో రేవంత్ మీద నమ్మకం లేదు? `రేవంత్ రాజకీయంలో పావులు…