
2009లో కాంగ్రెస్ చేసిన తప్పే కొంప ముంచింది!
`మన్మోహన్ సింగ్‌ను రెండోసారి ప్రధాని చేయడం తీరని నష్టం చేసింది. `దేశంలో కాంగ్రెస్ కు గడ్డుకాలం ఎదురైంది. `2009లో ప్రణబ్ ముఖర్జీని ప్రధాని చేస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరోలా వుండేది. `గతంలో రాజీవ్‌గాంధీ చేసిన తప్పే తర్వాత సోనియా గాంధీ చేశారు. `1984లో రాజీవ్ గాంధీ ప్రధాని కాకుండా అడ్డుకున్నారని అపవాదు ఎదుర్కొన్నారు. `రాష్ట్రీయ సమాజ్ వాదీ పార్టీ ఏర్పాటు చేశారు. `1989 అసలు విషయం తెలిసిన తర్వాత రాజీవ్ గాంధీ తో కలిసి పనిచేశారు….