
రేపటి రోజు రేవంత్ మాటకు విలువెంత?
https://epaper.netidhatri.com/ ` రైతులు రుణాలు తీసుకుంటే తీర్చేదెవరు? `గతంలో బండి సంజయ్ మాటలు ఏమయ్యాయో చూసిందే! `దళిత బంధు విషయంలో ఈటెల మాటలు నమ్మితే ఏమయ్యేది? `సీనియర్ల నుంచి కానిది కొత్త వారితో రేవంత్ కు చెక్ పడేనా? `షర్మిల వస్తే రేవంత్ మాట చెల్లుబాటౌనా? `షర్మిల రాకపై సీనియర్ల మౌనం దేనికి సంకేతం? ` కేవిపి ఇప్పుడు ఎందుకు నేను తెలంగాణ అంటున్నారు? `సీనియర్ల మద్దతు లేకుండానే ఇదంతా జరుగుతోందా? `రేవంత్ వద్దనుకున్న పొంగులేటి వచ్చాడు?…