adrushyashakthula anda unddi maku adevadu…?, అదృశ్యశక్తుల అండ ఉంది మాకు అడ్డెవడు…?
అదృశ్యశక్తుల అండ ఉంది మాకు అడ్డెవడు…? నేటిధాత్రి బ్యూరో : ఆయనగారు ఓ కార్పోరేటర్ భర్త మొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయి వ్యాపారంలో దివాలాతీసి దిక్కుతోచని స్థితిలో ఉండేవాడు. ఏ ‘అల్లాఉద్దీన్ అద్భుత దీపమో’ దొరికి ప్రస్తుతం కోట్లకు పడగలెత్తాడో అనుకుని పిక్స్ అయిపోకండి. కేవలం పేద ప్రజల భూములు కబ్జా చేసి తినడానికి తిండి లేని వారిని ఏదోరకంగా బురిడి కొట్టించి, దివాళా తీసిన కార్పోరేటర్ భర్త కాస్త ప్రస్తుతం వంద ఎకరాలకు పైగా ఆస్తులకు…