Second Phase Degree Admissions Begin
గురుకులం డిగ్రీ కళాశాలలో రెండో విడత ప్రవేశాలు ప్రారంభం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలంలో గిరిజన మహిళ డిగ్రీ కళాశాలలో దోస్తు రెండో విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాలలో ఈనెల .15.వ .తేదీ నుంచి దోస్తు రెండో విడత ప్రవేశాలు ప్రక్రియ ప్రారంభమైందని ఈనెల .25.వ. తేదీ వరకు విద్యార్థునులు. దోస్త్ వెబ్. సైట్ లో. ఐడి క్రియేట్ చేసి కళాశాలలో సంప్రదించాలని. కళాశాలలో ఎంపీసీ. ఎం పి సి ఎస్. బి జెడ్పి. ఎం జెడ్ పి. బీకాం కంప్యూటర్స్ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయని ఇంటర్ పూర్తయిన గిరిజన విద్యార్థునులు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. గిరిజన డిగ్రీగురుకులం కళాశాల ప్రిన్సిపల్. డాక్టర్ జయ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏమైనా వివరాలకు అవసరాలకు9985607074.కు.8008374874.కి. సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
