గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట గ్రామ అభివృద్ధి అధ్యక్షులు పోతుల విజేందర్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గ సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నూతనంగా నియమితులైన గణపురం బిఆర్ఎస్ మండల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మోతే కరుణాకర్ రెడ్డి గారిని సాధారణంగా పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ను ధర్మరావుపేట గ్రామ అభివృద్ధి అధ్యక్షులు పోతుల విజేందర్ వారికి తెలిపారు