చిత్రపటానికి పూలమాలు వేసే నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు నిషేధర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భారతీయ జనతా పార్టీకి ఏకాత్మ మానవతావాదం సిద్ధాంతాన్ని అందించిన మహనీయుడు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయుడు బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి అన్నారు భూపాలపల్లి జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించిన అనంతరం జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఏకాత్మా మానవతావాద సిద్ధాంతం మీద పనిచేస్తుందని అన్నారు ఈ సిద్ధాంతాన్ని అందించిన మహానుభావుడు యొక్క జయంతి వేడుకలు ఈరోజు చేసుకోవడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి ఏకాత్మ మానవత సిద్ధాంతం తో పార్టీ నాయకత్వం పని చేసింద న్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బట్టు రవి దొంగల రాజేందర్ సామల మధుసూదన్ రెడ్డి మాచన వేణి రవీందర్ మునేందర్ పొన్నాల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు