
అంత్యక్రియలకు ఆర్థిక సాయం.
బీజేపీ నాయకుడు ఎంజేర్ మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామానికి చెందిన సాకలి పెద్ద సాయిలు అనారోగ్యంతో గురువారం సాయంత్రం మరణించడం జరిగింది. బీజేపీ మండల నాయకుడు రేపని శ్రీను ద్వారా ఈ విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి (ఎంజేర్ ) వారి మృతికి సంతాపం తెలిపి తక్షణ ఆర్థిక సహాయం 5000/- రూపాయలు బీజేపీ మరియు ఎంజేర్…