
బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం యూత్ విభాగం కృషి
* యువజన విభాగం మండలాధ్యక్షులు :కట్ట గోవర్ధన్ గౌడ్ బోయినిపల్లి, నేటిధాత్రి : రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలం, మానువాడ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండలాధ్యక్షులు కట్ట గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్,బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా యువజన విభాగం పక్షాన క్షేతస్థాయిలో కృషి చేస్తామని అన్నారు. చొప్పదండి నియోజకవర్గాన్ని రవిశంకర్ పాలనలో కేసీఆర్,కేటీఆర్, రాజ్యసభ…