
రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు అందించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపైప్రభుత్వం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు.గురువారంచండూరు మండల కేంద్రంలోసిపిఎం మండల కమిటీ సమావేశంసిపిఎం సీనియర్ నాయకులుచిట్టిమల్ల లింగయ్య అధ్యక్షతనసమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,నకిలీ విత్తనాలు సరఫరా చేసే విత్తన కేంద్రాలపై ప్రభుత్వం దృష్టి సారించి, రైతాంగాని ఆదుకోవాలనిఆయన అన్నారు.ప్రభుత్వమే రైతులకు యంత్ర పరికరాలను 50% సబ్సిడీపై, దళిత, గిరిజన, సన్న కారు రైతాంగానికిప్రభుత్వమే ఉచితంగా…