
కరువు నేలన సాగు సంపద!
`పాలకుల జాతకం కూడా కలిసి వస్తే ప్రతి రోజూ పండగ వాతావరణం. `ఎమ్మెల్సీ దండె విఠల్, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు. ` తొమ్మిదేళ్ల క్రితం వరకూ కరువు తాండవం ` తెలంగాణ సిద్దించడంతోనే తొలగిన కష్టం. ` తెలంగాణ వచ్చిన తొలి ఏడాది నుంచే రైతు గోసకు చరమగీతం. ` చెరువుల బాగుతో మొదలైన సంబరం. ` చెరువులు నింపడంతో నీటి తాండవం. `కాళేశ్వరంతో మొదలైన అసలు సిసలు సాగు…