కబ్జాకోరు దార్కారిజం
కబ్జాకోరు దార్కారిజం – ‘నేటిధాత్రి’ కార్యాలయంపై దాడికి రెక్కి – కార్యాలయం మూసి ఉండడంతో స్థానికులను ఆరా తీసిన మోట దార్కారులు – ఐదు ద్విచక్రవాహనాలపై వచ్చిన కబ్జాకోరు గుండా గ్యాంగ్ – ఎప్పుడు వస్తారు…? ఎప్పుడు వెళ్లారంటూ హమాలీ కార్మికుడిని ప్రశ్నించిన కబ్జాకోర్లు – దాడికి సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడే…? – గ్రేటర్లో కబ్జాలన్నింటికి తెరవెనుక అతగాడే…? – త్వరలో ఆ వివరాలను వెల్లడిస్తాం… వరంగల్ ప్రతినిధి, నేటిధాత్రి : గోపాలపురం ప్రాంతంలో ఓ సామాన్యుని…