భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం డిప్యూటీ తాసిల్దారిగా ధనియాల వెంకటేశ్వర్లు నేడు బాధ్యతలు స్వీకరించారు.
గతంలో బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో యుడిసిగా కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసి ప్రస్తుతం ప్రమోషన్లు డిప్యూటీ తాసిల్దార్ పదవి బాధ్యతలు చేపట్టారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.